ఒంగోలు ఎంపీ.. వైసీపీ నాయకుడు.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజకీయాలు చిత్రంగా ఉన్నాయని అం టున్నారు పరిశీలకులు. ఆయన 2019 వరకు టీడీపీలో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత.. అనూహ్యం గా టీడీపీ సైకిలెక్కిన ఆయన .. ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత.. చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకుముందు.. వైసీపీలో చేరిపోయారు. ఒంగోలు నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. కానీ, ఆయన వైసీపీ నేతలతో మింగిల్ కాలేక పోతున్నారు. […]
Tag: YCP MP
నెక్ట్స్ ఏంటి? పసుపా..కాషాయమా?
గత ఎన్నికల్లో జగన్ హవాలో విజయం..దీంతో ఎంపీగా ఢిల్లీలో రాజభోగాలు.. అనంతరం పార్టీ అధినేతతోనే విభేదాలు.. ఆ తరువాత కేసులు.. అరెస్టులు.. వైసీపీ రెబల్‌గా గుర్తింపు.. ఇదీ నర్సాపూర్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు గురించి క్లుప్తంగా. ఎంపీగా ఆయన పదవీ కాలం 2024తో ముగిసిపోతుంది. మరి ఆ తరువాత పరిస్థితేంటి? వైసీపీలో పార్టీ టికెట కచ్చితంగా ఇవ్వరు. ఇది రఘురాముడికే కాదు రాష్ట్రమంతా తెలుసు. పార్టీకి వ్యతిరేకంగా.. అధినేతను అడ్డంగా మాట్లాడుతున్న రఘురామరాజు ఇతర పార్టీల […]