తగ్గేదేలే : ఇండియా లెవెల్లో పుష్ప సెన్సేషనల్ రికార్డు..!

అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్ప. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా మొదటి భాగం పుష్ప ది రైజ్ ఈనెల 17వ తేదీన ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సినిమా ఇదే. అయితే ఈ సినిమాకు మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. ఫస్ట్ ఆఫ్ అద్భుతంగా ఉందని, సెకండాఫ్ స్లోగా […]