టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ఏకైక తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడా అని నందమూరి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈయన ఎంట్రీపై గత ఐదేళ్ల నుంచి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. బాలయ్య సైతం తనయుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్య.. తాను నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం `ఆదిత్య 369` సీక్వెల్‌తో […]