సిల్క్ స్మిత ఆ స్టార్ హీరోయిన్ ఇంట్లో పని చేసిందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్పెషల్ సాంగ్ లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన హాట్ బ్యూటీ సిల్క్ స్మిత. ఈమె అందం గ్లామర్ తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇమే తన కళ్ళతోనే ఎంతోమందిని ఆకర్షిస్తూ ఉండేది. తెలుగు సినీ ఇండస్ట్రీలో శృంగార తారగా పాపులారిటీ సంపాదించిన ఈమె తెలుగులోనే కాకుండా అన్ని భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమెకు […]