ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకు వస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే వాట్సాప్ ప్రైవసీ కి సంబంధించి ఎన్నో రకాల అప్డేట్స్ తీసుకొచ్చారు. ఇక తాజాగా వినియోగదారుల ప్రైవసీ సంబంధించి మరొక అడుగు ముందుకేసింది. ఇందులో ప్రొఫైల్ ఫోటో ప్రైవసీ సెట్టింగ్ లో వాట్సాప్ మార్పులు తీసుకు వచ్చినట్లు సమాచారం.ఈ సరికొత్త ఫ్యూచర్ వల్ల మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ ను ఎవరు చూడాలి, ఎవరు […]