సాధారణంగా సెలబ్రిటీలు అనగానే వారికి సంబంధించిన విషయాలను తెలుసుకోడానికి అభిమానులు అలాగే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్లు, అలాగే సెలబ్రిటీలు ఏదైనా ఇంటర్వ్యూ లకు వచ్చినప్పుడు వారికి సంబంధించిన విషయాలను కొందరు పంచుకుంట ఉంటారు. ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. అయితే ఒకసారి హీరోయిన్ రెజీనా ను ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు రెజీనా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందట. పూర్తి వివరాల్లోకి వెళితే. ఇలా […]