తారక్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. వార్ 2 నుంచి త్రిబుల్ ధమాకా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ టు డైరెక్షన్‌లో య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై.. ప్రతిష్టాత్మకంగా సినిమా రూపొందింది. ఇక.. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం జోరు చూపించడం లేదంటూ .. గత కొంతకాలంగా అభిమానుల నుంచి నిరాశ వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా నుంచి ఒకటి కాదు.. […]

ఆ మేటర్ లో ఎన్టీఆర్‌, పవన్ కంటే చరణ్ చాలా బెట‌ర్‌.. ప్రూఫ్ ఇదే..!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏ చిన్న విషయమైనా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక స్టార్ హీరోల అభిమానులు సైతం సోషల్ మీడియాను తమ హీరోలకు కలిసి వచ్చేలా వాడుకుంటూ.. ఎప్పటికప్పుడు రకకాల పోస్టులతో ట్రెండింగ్ చేస్తున్నారు. ఓ స్టార్ హీరో అభిమానులు.. ఇతర స్టార్ హీరోల సినిమాలను తమ హీరోల సినిమాలతో కంపేర్ చేస్తూ ఆ విషయంలో మీకంటే మా హీరోనే బెటర్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం […]

వార్ 2 టాలీవుడ్ టికెట్ భారీ కాస్ట్.. నెటింట తీవ్ర విమర్శలు..!

టాలీవుడ్‌లో టికెట్ ధరల పెంపుపై.. ఇప్పుడు కాదు ఎప్పటినుంచో విమ‌ర్శ‌లు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు వినోదం కోసం చూసే సినిమా ఇప్పుడు ఆర్థికంగా భారీ న‌ష్టానికి కారణమవుతుందంటూ ఆడియన్స్‌ అభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్భాలు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేసిన సందర్భాలు.. ఎన్నో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో తెర‌కెక్కుతున్న బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 టాలీవుడ్ టికెట్ల రేట్ల విషయంలోనూ […]

తారక్‌తో డ్యాన్స్ చాలా కష్టం.. భయపడ్డా.. హృతిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అద్భుతంగా డ్‌జ్ఞౄన్స్ వేసి సత్తచాటుకునే స్టార్ హీరోల లిస్ట్‌లో కచ్చితంగా టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు మొదటి వరుసలో వినిపిస్తుంది. ఎంత కష్టతరమైన స్టెప్స్ అయినా ప్రాక్టీస్ లేకుండా పర్ఫెక్ట్ గా చేసే సత్తా ఉన్నా హీరో ఎన్టీఆర్ అంటూ ఇప్ప‌టికే ఆయనతో కలిసి పనిచేసిన కోస్టర్స్ ప్రసంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇక తారక్‌తో సమానంగా టాలీవుడ్‌లో డ్యాన్స్ చేయగల హీరోల పేర్లలో చరణ్, బన్నీ పేర్లు వినిపిస్తే బాలీవుడ్ […]

వార్ 2 వర్సెస్ కూలీ.. ఏ ట్రైలర్ హిట్ అంటే..!

ఆగష్ 14న పాన్ ఇండియా లెవెల్లో రెండు భారీ సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ఒకటి సూప‌ర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా కాగా.. మరొకటి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో అయాన్ ముఖ‌ర్జీ దర్శకత్వం వహించిన వార్ 2. ఇక కూలీ మూవీలో నాగార్జున, అమీర్‌ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్ కాస్టింగ్ మెర‌వ‌నున్నారు. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ రూపోందించ‌గా.. యష్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్ భాగంగా వార్ 2 రూపొందింది. ఇక […]

వార్ 2 ఫస్ట్ రివ్యూ.. ఇలా ఉంటుందని ఫ్యాన్స్ కలలో కూడా ఊహించరు..

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రానున్న బిగ్గెస్ట్ యాక్షన్స్ స్పై థ్రిల్లర్ వార్ 2. ఆగస్టు 14న‌ గ్రాండ్ లెవెల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ధియేట్రిక‌ల్‌ ట్రైలర్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తారక్‌ అభిమానుల కోసమే ఈ సినిమా ట్రైలర్‌ను ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలోనూ రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ […]

వార్ 2 ఎన్టీఆర్ ప్లేస్‌లో ఫస్ట్ అనుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే.. నో చెప్పి మంచి పని చేశాడా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్‌ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్ 2. ఆయాన్ ముఖ‌ర్జీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వాని మెర‌వ‌గా.. యష్ రాజ్‌ ఫిలిమ్స్.. స్ఫై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపోందుతుంది. ఇప్పటికే.. ఈ బ్యానర్ పై ఎన్నో సినిమాలు రూపొంది బాక్సాఫీస్ బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇది స్ట్రైట్ బాలీవుడ్ మూవీ అయినప్పటికీ.. […]

విజయవాడలో ‘ వార్ 2 ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హృతిక్, తారక్ ఎంట్రీ తో హైప్ డబుల్..!

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ వార్ 2 రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా కోసం సినీ ఆడియన్స్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ టీం సినిమా పై మరింత హైప్‌ పెంచేందుకు గ్రాండ్ లెవెల్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆగస్టు 10న విజయవాడలో […]

వార్ 2 రిలీజ్ కాకముందే తారక్ బిగ్ రిస్క్.. టెన్షన్ లో ఫ్యాన్స్..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్‌ మొదలైంది. ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకుని పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న హీరోలు సైతం ఇతర సినిమాలలో నెగిటివ్ షెడ్‌ల‌లో విలన్‌ పాత్రలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెంటనే అలాంటి అవకాశం వస్తే ఫ్రేమ్ గురించి ఆలోచించకుండా కమిట్ అయిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణించిన వారు టాలీవుడ్‌కు విలన్‌లుగా అడుగుపెట్టి ఇప్పటికి సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. అయితే.. తాజాగా టాలీవుడ్ […]