వార్ 2 ట్విట్టర్ రివ్యూ.. తారక్ పర్ఫామెన్స్ అదరగొట్టాడా..!

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 సినిమా కొద్ది నిమిషాల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్.. అలాగే ప‌లు ప్ర‌ధాన‌ పట్టణాల్లో ప్రీమియర్ షోస్‌ సైతం ముగించుకుంది. ఇక.. ఆయన ముఖర్జీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు..కియారా అద్వానీ హీరోయిన్గా మెరిసింది. రూ.400 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా.. కొద్దిసేపటి క్రితం ప్రీమియర్ షోస్ ను ముగించుకుంది. ఈ క్రమంలోనే సినిమా ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.. […]