దమ్ముంటే రా ఇప్పుడే రాజీనామా చేస్తా:కెసిఆర్

మహా రాష్ట్ర సర్కార్ తో గోదావరి జలాలపై ఒప్పందాన్ని చారిత్రాత్మక ఒప్పందామంటూ ఆకాశానికెత్తేసిన కెసిఆర్ ఆ విజయం తో ఈ రోజు నగరానికి తిరిగి వచ్చిన సందర్బంగా కెసిఆర్ కి ఘన స్వాగతం లభించింది. వచ్చి రావడం తోనే నిన్న కాంగ్రెస్ నాయకులు చేసిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పైన కెసిఆర్ తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.ప్రజలంతా ఈ ఒప్పందం పై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే ఈ కాంగ్రెస్ సన్నాసులు మాత్రం ఓర్వలేక నల్ల జెండాలు ప్రదర్శితున్నారు […]