తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడుగా అల్లు అరవింద్ ప్రత్యేకమైన స్థానాన్ని అందుకున్నారు.. అల్లు రామలింగయ్య కొడుకుగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు స్వతాహ గీత ఆర్ట్స్ అనే ఒక బ్యానర్ ని స్థాపించారు. వరుసగా ఎన్నో సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్ గా చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు అల్లు అరవింద్. గతంలో ఎక్కువగా చిరంజీవి సినిమాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా అల్లు అరవింద్ చూసుకునేవారట.. చిరంజీవి ఏ సినిమా చేయాలి ఏ విధమైన సినిమాలలో […]
Tag: Vishwanath
ఎన్టీఆర్ తో గొడవ వల్ల 14 ఏళ్లు మాట్లాడని డైరెక్టర్..!!
లెజెండ్రీ డైరెక్టర్ కె విశ్వనాథ్ అనారోగ్య సమస్యతో ఈనెల రెండవ తేదీన మరణించిన సంగతి తెలిసింది. అయితే ఈయన మరణించిన తర్వాత ఎంతోమంది విశ్వనాధ్ గారితో ఉన్న అనుబంధాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా విశ్వనాథ్ గారికి సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి రావడం జరిగింది ఈ క్రమంలోని విశ్వనాధ్ గారికి ఎన్టీఆర్కి మధ్య జరిగిన ఒక గొడవ కూడా వైరల్ గా మారుతోంది. వీరిద్దరి మధ్య దాదాపుగా 14 సంవత్సరాల పాటు మాటలు లేవన్నట్లుగా తెలుస్తున్నది. […]