‘ మెకానిక్ రాఖీ ‘ విశ్వక్.. రియల్ లైఫ్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా..?

ఇండస్ట్రీలో హీరోలుగా రాణించాలంటే.. మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలంటే తప్పకుండా బ్యాగ్రౌండ్ ఉండాలని.. నెపొటిజంతో సోలోగా ఎద‌గ‌టం క‌ష్టం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారు కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నాని వీళ్లంతా అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రానిస్తున్న వారే. వీళ్ళ‌ బాటలోనే తాజాగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారిలో విశ్వక్ ఒకడు. […]