ఆ వ్యక్తి చెంప చెల్లుమనిపించిన స్టార్ హీరోయిన్.. అందుకేనా?

భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది సంయుక్త మీనన్. ఆ తరువాత ‘సార్’ సినిమాలో ధనుష్ తో కలిసి నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు సౌత్ లో చక్కర్లు కొడుతుంది. సంయుక్త ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అందుకే ఆమెది గోల్డెన్ లెగ్ అని సౌత్ ప్రేక్షకులు ఆమెని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా సంయుక్త మీనన్ ‘విరూపాక్ష’ సినిమాలో నటించింది. కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన విరూపాక్ష […]