ప‌రాయి గ‌డ్డ‌పై ప‌రువు పోగొట్టుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్‌.. టైమ్ బ్యాడ్ అంటే ఇదే!

బైక్ యాక్సిడెంట్ అనంతరం మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ నుంచి వచ్చిన తొలి చిత్రం `విరూపాక్ష` కార్తీక్ వార్మ దండు ద‌ర్శ‌శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్ల‌ర్ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 21న విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వంద కోట్ల […]