ఇదొక దురదృష్టకరమైన కండిషన్ అని చెప్పుకోవాలి. ఏ పరిశ్రమలో అన్నా హీరోల మధ్య వైరుధ్యాలు ఎప్పుడూ వుండవు. ఎటొచ్చి ఈ ఫాన్స్ అని చెప్పుకొనేవారే గుడ్డలు చించుకుంటూ వుంటారు. కనీస బాధ్యతలేని యువకులు అనేకమంది మన సమాజంలో ఆ హీరో ఫాన్స్.. ఈ హీరో ఫాన్స్ అని చెప్పుకుంటూ హీరోల్లాగా ఫీల్ అయిపోతూ వుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే ఒకరినొకరు చంపుకొనే సంఘటనలు కూడా మనం అనేకం చూశాం. వీళ్ళ ఊళ్ళల్లో వీరు పక్క పోకిరిగా చలామణీ […]
Tag: viral
ఇలియానా సూసైడ్ అటెంప్ట్ అందుకే చేసిందా? కారణం అతడేనా?
తెలుగునాట ఇల్లు బేబీ అంటే ఎవరో తెలియని యువత ఇంచుమించుగా ఉండరనే చెప్పుకోవాలి. 14 ఏళ్ల కింద దేవదాస్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సెగలు పుట్టించింది ఈ గోవా సుందరి. ఇక ఆ తర్వాత మహేష్ బాబుకి జోడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పోకిరి సినిమాలో నటించి పోకిరి కుర్రాళ్లను సైతం అమ్మడు కిర్రెక్కించింది. ముఖ్యంగా ఆమె నడుము అందాలకు తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారు. ఇక దర్శకులు కూడా ఆమె నడుముని కవర్ […]
దర్శకుడికి సారీ చెప్పిన ఉంగరాల జుట్టు సుందరి… అసలేం జరిగిందంటే?
మన తెలుగులో ఉంగరాల జుట్టు సుందరి అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది అనుపమ పరమేశ్వరన్. అవును.. నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ నాయకానాయికలుగా నటించిన ‘కార్తికేయ 2’ ఇటీవలే థియటర్లలోకి వచ్చి దుమ్ముదులుపుతోంది. ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాలు సహా అటు హిందీ బెల్ట్ లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ప్రతిచోటా బాక్సాఫీస్ వద్ద హడావుడి చేస్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తాజాగా హైదరాబాద్ లో చిత్ర […]
అక్కినేని అభిమానులకు శుభవార్త.. 40 ఏళ్ల కితం ఆగిన ANR సినిమా రిలీజ్ కాబోతోంది!
అవును, ఇది నిజంగా అక్కినేనికి అభిమానులకు ఓ పండగలాంటి వార్తనే చెప్పుకోవాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అప్పట్లోనే ఒక ట్రెండ్ ని తీసుకొచ్చిన అలనాటి దిగ్గజ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే తన ఫ్యామిలీకి, అభిమానులకి ప్రాణమనే చెప్పుకోవాలి. ANR కెరీర్ లో ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు అప్పట్లోనే వచ్చాయి. వాటిలో భారీ స్థాయి ఇండస్ట్రీ హిట్స్ కూడా అనేకం ఉన్నాయి. దేవదాసు అనే సినిమాలు ఎన్ని వచ్చినా మన తెలుగు సినిమా […]
ప్రముఖ సీనియర్ నటి వేదన… NTRకు తల్లిగా చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నా?
Jr. NTR గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పని లేదు. ప్రముఖ టాలీవుడ్ టాలెంటెడ్ నటులలో ఆయన ఒకరని నిక్కచ్చిగా చెప్పవచ్చు. ఇక అతనితో నటించాలని ఎలాంటి నటులకైనా ఉంటుంది. అలాంటి వారిలో ఒకరైన మిర్చి మాధవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నా స్వస్థలం గుంటూరు అని, హైదరాబాద్ లో చదువుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. అదే సమయంలో వరుసగా సీరియళ్లు, సినిమాలలో ఆఫర్లు రావడంతో బిజీగా మారానని అన్నారు. ప్రస్తుతం అయితే మెగాస్టార్ చిరంజీవి […]
టాలీవుడ్ లో బాలకృష్ణ , మహేష్ బాబు ధైర్యం ఎవరికీ లేదా?
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతల మధ్య ఒకింత అసహన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. కరోనా తరువాత పరిస్థితులు ఎలా మారిపోయాయో అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో తెలుగు పరిశ్రమ కూడా కుదేలు అయ్యింది. ఇక కరోనా అనంతరం సినిమాలు విడుదల అవుతున్నా అంతంత మాత్రమే నడుస్తుంది. దాంతో సినిమా నిర్మాణ ఖర్చుల భారం తగ్గించే దిశగా ‘నిర్మాతల గిల్డ్’ సినిమా షూటింగులను బంద్ చేసారు. అయితే సమస్య సినిమా షూటింగులను బంద్ చేస్తే తీరిపోతాయా అన్నదే […]
ఈసారి సంక్రాంతి బరిలో పందేనికి దిగనున్న నందమూరి బాలకృష్ణ!
బాలయ్య కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ సినిమా రూపొందుతోందన్న విషయం అభిమానులకు తెలిసిందే. బాలకృష్ణ 107వ చిత్రమిది. ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయకపోవడంతో వర్కింగ్ టైటిల్ NBK107 అని ఫిల్మ్ యూనిట్ ఖరారు చేసింది. ఇందులో అందాల తార శ్రుతీ హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. దీనినుండి లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే… సంక్రాంతి బరిలో బాలకృష్ణ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. తొలుత ఈ ఏడాది విజయదశమికి విడుదల చేయాలని భావించినా… సంక్రాంతి అయితే […]
ఫ్లైట్‌లోనే రొమాన్స్ చేస్తున్న నయనతార – విఘ్నేష్ దంపతులు… వారికి ఇంకెక్కడా ప్లేస్ దొరకలేదా?
కొన్నేళ్లు ప్రేమాయణం సాగించిన నయనతార – విఘ్నేష్ లు ఇటీవలే అగ్నిసాక్షిగా ఒక్కటైన విషయం అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా నయన్ – విఘ్నేష్ హాలీడే ట్రిప్‌లో భాగంగా బార్సీలోనాకు ప్రయాణం చేసారు. ఈ సందర్భంగా ఫ్లైట్‌లో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. విఘ్నేష్ శివన్ జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న షెరటాన్ హోటల్లో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే. బీచ్ వ్యూ ఉండే ఈ హోటల్‌లో […]
నిర్మాత దిల్ రాజు కామెడీ గట్రా చేయడం లేదుకదా? అని ప్రశ్నిస్తున్న నెటిజన్లు… విషయం ఇదే!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అందరికీ సుపరిచితుడే. సినిమాల విషయంలో దిల్ రాజు జడ్జ్మెంట్ పక్కాగా ఉంటుంది. అందుకే ఆయన తెరకెక్కించిన సినిమాలు దాదాపుగా హిట్టై తీరాల్సిందే. అయితే కరోనా సంక్షోభం తరువాత సినిమాల పరిస్థితి అద్వాన్నంగా తయారయ్యింది. మొదట సినిమా టిక్కెట్లు రేట్లు పెంచమని చెప్పిన వారే ఇపుడు సినిమా రేట్లు తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈమధ్య కాలంలో జనాలు ఎక్కువగా OTTలకు బాగా అలవాటు పడిపోయారు. దానివలన థియేటర్లకు వెళ్లని పరిస్థితి […]