యూఎస్‌లో ” ఓజి ” రికార్డ్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న పవన్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాపై రోజు రోజుకు అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సెప్టెంబర్ 24న అమెరికా ప్రీమియర్స్ కి సిద్ధమవుతున్న ఈ మూవీ.. ఇప్పటికే అడ్వాన్స్ సేల్స్‌లో రికార్డులను కొల్లగొడుతూ సంచలనాలు సృష్టిస్తుంది. కేవలం కొద్ది గంటల్లోనే 9 లక్షల డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసి దూసుకుపోతుంది. అత్యంత వేగంగా ఈ రేంజ్‌లో […]

గౌతమ్ కోసం పవన్‌ను సీక్రెట్‌గా కలిసిన మహేష్.. మ్యాటర్ ఇదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొద‌టి సినిమాతోనే త‌న న‌ట‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత వరుస సినిమాలలో న‌టించి.. మురారి, ఒకడు, అతడు ఇలా అన్నింటితో సక్సెస్‌లు అందుకుని తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అప్పటినుంచి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా కెరీర్‌లో దూసుకుపోతున్న మహేష్. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ఎస్ఎస్ఎంబి 29 సినిమాతో.. పాన్ వరల్డ్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే.. మహేష్‌కు సంబంధించిన […]

కొత్త లోక.. రూ. 30 కోట్ల బడ్జెట్‌లో రూ. 300 కోట్లు.. దుల్కర్ రియాక్షన్ ఇదే..!

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన తాజాగా ప్రొడ్యూసర్గా మారి విఫ‌ర‌ర్ ప్రొడక్షన్ బ్యానర్ పై కొత్తలోక సినిమాను నిర్మించారు. కళ్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలో మెరిసిన ఈ ఫాంటసీ థ్రిల్లర్.. ఇప్పటికే వందకోట్ల క్లబ్లో చేరుకోవడం విశేషం. ఈ క్ర‌మంలోనే మూవీ యూనిట్ స‌క్స‌స్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. టాలీవుడ్ డైరెక్టర్ నాగ అశ్విన్, వెంకీ అట్లూరి అలాగే.. తెలుగులో సినిమాల […]

కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దుల్కర్ సల్మాన్.. ఏం జరిగిందంటే..?

సౌత్ స్టార్ హీరోగా లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకుని దూసుకుపోతున్నాడు దుల్కర్ సల్మాన్. ఇక హీరో గానే కాదు.. మరో పక్క ప్రొడ్యూసర్ గాను మారి.. లోక చాప్టర్ 1 చంద్ర.. సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొత్తలోక పేరుతో టాలీవుడ్‌లోనూ రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో ఓ డైలాగ్ కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది అంటూ నెటింట విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే దుల్కర్ నిర్మాణ సంస్థ వ్య‌ఫ‌రర్ ఫిలిమ్స్ అఫీషియల్ […]

SSMB 29: కాస్టింగ్ లిస్ట్ చెప్పిన జక్కన్న.. ప్లాన్ అదర్స్ అంటున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తమదైన నటనతో రాణిస్తూ.. పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నా స్టార్ హీరోలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో మహేష్ బాబు సైతం ఒకడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన.. రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో సినిమాలో నటిస్తున్నాడు. ఆఫ్రికన్ అడ‌వుల‌ నేపథ్యంలో అడ్వెంచర్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను రాజమౌళి కేవలం పాన్ ఇండియా లెవెల్ కాదు.. పాన్ వరల్డ్ […]

ఘాటి మూవీ ఫస్ట్ రివ్యూ.. కృష్ నుంచి ఇలాంటి స్టోరీ అసలు ఊహించలేదుగా..!

అనుష్క ప్రధాన పాత్రలో.. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఘాటి. ఈనెల 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఇక ఈ సినిమా కోసం వీరమల్లు సినిమాను క్రిష్ వదిలేసాడంటూ.. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాను పక్కన పెట్టేసి ఘాటి సినిమా చేయడం ఏంటంటూ.. పవన్ అభిమానులతో పాటు పలువురు ఆడియన్స్ సైతం ఆయనపై మండిపడ్డారు. అయితే తాజా ప్రమోషన్స్‌లో క్రిష్ […]

డైరెక్ట్ ర్ సుకుమార్ వల్ల నా కెరీర్ పోయింది.. అనుపమ పరమేశ్వరన్

స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్‌ను విప‌రీతంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న ఈ అమ్మడు.. కేవలం తెలుగులోనే కాదు.. తమిళ, మలయాళ భాషల్లోనూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. అందంతో పాటు.. అద్భుతమైన నటన, మాట తీరుతో అందరినీ నొప్పిస్తున్న ఈ అమ్మడు.. మొదట్లో కేవలం ట్రెడిషనల్ పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్స్‌కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. […]

ఘాటి ప్రమోషన్స్: యాక్షన్ సినిమాలకు అనుష్కనే ఎందుకు.. రానా ప్రశ్నకు స్వీటీ షాకింగ్ రిప్లై..!

అనుష్క శెట్టి ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరో రేంజ్ లో క్రేజ్‌ సంపాదించుకున్న అనుష్కను ముద్దుగా ఫ్యాన్స్ స్వీటీ అని పిలుచుకుంటారు. ఇక గత కొంతకాలంగా అనుష్క చాలా తక్కువ సినిమాలను మాత్రమే ఎంచుకుని నటిస్తున్న సంగతి తెలిసిందే. అలా.. ప్రస్తుతం అమ్మడు నటించిన లేటెస్ట్ మూవీ ఘాటి. ఈ సినిమాతో త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఈ మూవీ మరో రెండు […]

త్రివిక్రమ్ – వెంకీ కాంబో.. హీరోయిన్గా శెట్టి గారు..!

సంక్రాంతికి వస్తున్నాంతో సాలిడ్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న వెంకీ.. ఇప్పుడు త్రివిక్రమ్ తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో వెంకీ న‌టించిన.. ఆయ‌న కెరీర్‌లో సూపర్ హిట్ సినిమాలు అయిన.. నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రచయిత అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా వెంకీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు త్రివిక్రమ్. ఎప్పటినుంచో వీళ్లిద్దరు కాంబోలో సినిమా రావాలన్న ఫ్యాన్స్ కోరిక ఎట్టకేలకు నెరవేరనుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ […]