అరెరె..ఈ విషయం ఎలా మర్చిపోయావు బ్రదర్.. విజయ్‌ కామెంట్లు బూమరాంగ్‌ అయ్యాయిగా..!

పాపం విజయ్ దేవరకొండ తెలిసి చేశాడో తెలియక చేశాడొ తెలియదు కానీ..తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్లు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మామూలుగా కాదు..కొందరు తిట్టుకునేంతలా..మరికొంత మంది కౌంటర్లు వేసేలా..విజయ్ మాటలకు రియాక్ట్ అవుతున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ..తన లెటేస్ట్ చిత్రం లైగర్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో కూడా విజయ్ నటన కు మంచి మార్కులే పడ్డాయి. ఓకే అంత వరకు బాగానే ఉంది. కానీ, మైక్ […]

సిద్ధార్ధ్ సమంత మధ్య అది కూడా జరిగిందా..? ఇదేం ట్వీస్ట్ రా బాబోయ్..!!

సినీ ఇండస్ట్రీలో లవ్ లు, డేటింగ్ లు చాలా కామన్. ఎంత కామన్ అంటే..వాళ్ళ అవసరాలు తీర్చుకునే వరకు..మాత్రమే ఆ ప్రేమ కనిపిస్తుంది. ఆ తరువాత అంతా హుష్ కాకి. అలా ఉంటాది పరిస్ధితి . ఇలా ఇండస్ట్రీలో చాలా హీరో, హీరోయిన్లు..డైరెక్టర్ , హీరోయిన్లు చేసారు. ఆ లిస్ట్ లోకే వస్తారు స్టార్ హీరోయిన్ సమంత అండ్ హీరో సిద్ధార్ధ్. ఒకప్పుడు ఈ జంట చేసిన అల్లరి..హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటికే హీరో […]

నైతికం, ఆర్థికం… ఈ రెండే టార్గెట్‌గా మోడీ కొత్త రాజకీయం…!

రాష్ట్రాల‌పై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కొత్త ఎత్తుగ‌డ‌తో ముందుకు సాగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోం ది. రాజ‌కీయంగా ప్రాంతీయ పార్టీల‌ను బ‌ల‌హీన ప‌ర‌చ‌డం.. ఆయా రాష్ట్రాల్లో తాము పాగా వేయ‌డం .. వంటి అంశంపై ప్ర‌ధానంగా దృష్టి పెట్టిన ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. అందుకే అప్పుల చేస్తున్నారంటూ.. కొత్త కొర‌డా ఒక‌టి ఝ‌ళిపించింది. వాస్త‌వానికి.. అప్పులు చేయ‌ని రాష్ట్రం ఈ దేశంలో లేనేలేదు. అయితే.. ఇది జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌.. ఆయా రాష్ట్రాలు అవ‌లంభిస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల ప్రాతిప‌దిక‌న […]

ఏపీపై మోడీకి ఎంత అక్క‌సు ఉందంటే… ప‌చ్చి నిజాలు ఇవే…!

అప్పుల‌పై కుప్పిగంతులు.. జ‌నం చెవిలో మోడీ పూలు..! అదేంటో కానీ.. ఈ రెండు కామెంట్లు కూడా సోష‌ల్ మీడియాలోజోరుగా వినిపిస్తున్నాయి. క‌నిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రాలు భారీగా అప్పులు చేస్తున్నాయ‌ని.. రుణ ప‌రిమితులు కూడా దాటిపోయాయ‌ని.. ఇక ముందు ముందు.. ఆయా రాష్ట్రాలు ఇదే పద్ధ‌తిలో ముందు కు సాగితే.. ఖచ్చితంగా .. ఆ రాష్ట్రాల ప‌రిస్థితి కూడా మ‌రో శ్రీలంక‌లా మారుతుంద‌ని.. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంక‌ర్ వ్యాఖ్యానించ‌డం.. తీవ్ర సంచ‌ల‌నంగా మారింది.   ఈ ప్ర‌క‌ట‌న‌, […]

ర‌ఘురామ బాట‌లో మ‌రో వైసీపీ ఎంపీ.. లైట్ తీస్కోమ‌న్న జ‌గ‌న్‌…!

ఔను! వైసీపీలో కీలక ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు చ‌ర్చ సాగుతోంది. “ఎన్నాళ్ల‌ని చూస్తాం. ఆయ‌న ప‌ద్ద‌తి మార్చు కోవ‌డం లేదు. అందుకే.. మా ప‌ద్ధ‌తిమేం మార్చుకోవాలిగా!“ ఇదీ.. ప్ర‌కాశం జిల్లాకుచెందిన ఎంపీ.. మాగుం ట శ్రీనివాసుల రెడ్డి గురించి.. సీనియ‌ర్ నాయ‌కులు.. ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు.. కొన్ని రోజుల కింద‌ట చేసి న వ్యాఖ్య‌. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన మాగుంట‌.. ఒంగోలు ఎంపీగా విజ‌యందక్కించుకు న్నారు. అయితే.. ఆయ‌న‌కు వైసీపీలో ఇత‌ర‌నేత‌ల‌కు ప‌డ‌డం లేదు. ఇది చాన్నాళ్లుగా […]

ఇది అసలైన పొలిటికల్ మజా అంటే..బీజేపీ – ప‌వ‌న్ పొత్తులో అదిరిపోయే ట్విస్ట్ వ‌చ్చేసింది…!

రాజ‌కీయంగా.. తాము పొత్తులో ఉన్నామ‌ని చెబుతారు. కానీ, ఎక్క‌డా ఒకే వేదిక‌ను పంచుకున్న దాఖ‌లా క‌నిపించ‌దు. ఇదో చిత్ర‌మైన వ్య‌వ‌హారం. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా.. తాము క‌లిసే పోటీ చేస్తామ‌ని కూడా చెబుతున్నారు. అయితే.. ఆ త‌ర‌హా వ్యూహాలు ఎవ‌రికీ.. ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీంతో అస‌లు ఈ పొత్తు ఏ తీరాల‌కు? అనే ప్ర‌శ్న‌లు రాజ‌కీయ తెర‌మీద‌కి వ‌స్తున్నాయి. ఆ రెండు పార్టీలే.. బీజేపీ-జ‌న‌సేన. చేతులు క‌లిసినా.. మ‌న‌సులు క‌ల‌వ‌ని పొత్తుతో ముందుకు సాగుతున్నారు. […]

వైసీపీ ఆప‌రేష‌న్ కుప్పంలో ఇంత క‌థ న‌డుస్తుందా… బాబు ఏం చేస్తారో…!

ఏది అనుకుంటే.. దానిని సాధించ‌డం అల‌వాటుగా మార్చుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల కు సంబంధించి రెండు కీల‌క విష‌యాల‌పై నిర్దిష్ట‌మైన ల‌క్ష్యం పెట్టుకున్నారు. ఒక‌టి మ‌రోసారి అధికారం లోకి రావ‌డం.దీనికి సంబంధించి.. ఆయ‌న ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు ప్రారంభించారు. ప్ర‌తి ఒక్క‌రినీ ముందుకు న‌డిపిస్తున్నారు. తాను కూడా త్వ‌రలోనే జిల్లాల యాత్ర చేయ‌నున్నారు. ఇక‌, రెండోది.. ప్ర‌తిప‌క్ష నాయ‌కు డు చంద్ర‌బాబును రాజ‌కీయంగా దెబ్బ‌తీయ‌డం. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు గ‌డిచిన 40 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలోని కుప్పం […]

వెంక‌య్య‌కు రెన్యువ‌ల్ లేదు.. తెర‌వెనుక ఓ సీఎం చ‌క్రం తిప్పారా…!

తాజాగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర‌మైన చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న‌ను కేంద్రం అవ‌మానించిందని.. ఆయ‌న సేవ‌ల‌ను ప‌క్క‌న పెట్టింద‌ని.. ఇటు రాజ‌కీ యంగా.. అటు రాజ్యాంగం ప‌రంగా కూడా ఆయ‌న ఇక‌, సుప్త‌చేత‌నావ‌స్థ‌కు చేరిపోయార‌ని ఒక చ‌ర్చ జ‌రు గుతోంది. అంతేకాదు.. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌స్తుతం ఆయ‌న‌కు భారీ ఎదురు దెబ్బ‌త‌గ‌ల‌డం వెనుక తెలుగు రాష్ట్రాల్లోని ఒక సీఎం కేంద్రంలో చ‌క్రం తిప్పార‌ని..కూడా భావిస్తున్నారు.   ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న వెంక‌య్య‌.. సుదీర్ఘ […]

నరేష్ నాలుగో పెళ్లి..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన కృష్ణ..కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర లోకేష్..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏదైన ఉందంటే..అది నరేష్ నాలుగో పెళ్ళి మ్యాటర్ నే. అసలే నరేష్ అంటే..ఇండస్ట్రీలో కొందరికి పీకల్లోతు కోపం ఉందంటారు సినీ ప్రముఖులు. దానికి తగ్గట్లే ఆయన రంగులు మార్చే ఊసరవెల్లి అని టైటిల్ కూడా ఇచ్చారు జనాలు. లాస్ట్ టైం జరిగిన మా ఎన్నికల్లో నరేష్ ఎంత రభస సృష్టించారో మనకు తెలిసిందే. నానాహంగామా చేశారు..పోనీ ఫైనల్ కి వెలగబెట్టింది ఏమన్నా ఉన్నదా అంటే..అది లేదు..అంటున్నారు సినీ […]