ఓ మై గాడ్: నాగార్జున మరదలు కూడా ఆ వ్యాధి తో బాధపడుతుందా..!

రీజన్ ఏంటో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీలు అందరూ వరుసగా ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడుతూ అభిమానులను టెన్షన్ పడుతున్నారు. మొన్నటికి మొన్న స్టార్ హీరోయిన్ సమంత ప్రపంచంలోనే అరుదైన వ్యాధి మయోసైటిస్ కి గురైన విషయం తెలిసిందే . ఈ వ్యాధి కారణంగా ఆమె ఏకంగా ఎనిమిది నెలలపాటు అనారోగ్యానికి గురైంది. కనీసం కాళ్లు కూడా కదలని పొజిషన్లో సమంత అష్ట కష్టాలు పడింది . ఎట్టకేలకు దక్షిణ […]

అమ్మ బాబోయ్..హీరోయిన్ నిత్యామీనన్.. ఇంత ముదుర..!

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో గ్లామ‌ర్ షోకు దూరం గా ఉండే అతి తక్కువ మంది హీరోయిలోన్లు నిత్యా మీనన్ ఒక‌రు. ప‌రిశ్ర‌మ‌లో ఉన్నాచాలా మంది హీరోయిన్లు రెండు, మూడు ఫ్లాప్‌లు పడగానే అవకాశాల కోసం ద‌ర్శ‌కులు ఏది చేపితే అది చేయ్య‌టానికి సై అంటారు. కానీ నిత్యామీనన్ అలాంటి హీరోయిన్ కాదు, కేవలం నటనకు ప్రాధాన్యత‌ ఉన్న పాత్రలే చేస్తుంది కానీ, అవకాశాల కోసం డైరెక్టర్ ఏది చెప్తే అది చేసేరకం మాత్రం […]

అల్లు స్నేహారెడ్డి అక్క చెల్లిని మించిపోయిందిగా…. ఇంత అంద‌గ‌త్తా…!

టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ వార‌సుడిగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్ర‌స్తుతం పుష్ప‌2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వ‌చ్చే సంవ‌త్స‌రం స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. టాలీవుడ్ లోనే అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఉండే క్రేజ్ ఏ హీరోకు ఉండ‌దు. బన్నీ భార్య స్నేహ రెడ్డి స్టార్ హీరోయిన్లు మించిన అందంతో అల్లు అర్జున్‌ను […]

చరణ్ కి ఇష్టం లేకపోయిన తండ్రి కోసం చేసిన సినిమా ఇదే.. రిజల్ట్ చూసి ఏడ్చేసిన సురేఖ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా మెగా పవర్ స్టార్ కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్ ఊహలు ఎక్కువగా ఉంటాయి . ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అని తెలియగానే చిరుత సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు . ఎవరు ఊహించిన విధంగా రామ్ చరణ్ ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . పూరీ జగన్నాథ్ […]

ఈ స్టార్ హీరోల‌కు ఇప్పుడు కొత్త మోజు ప‌ట్టుకుందే…!

ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా సినిమాల‌ హ‌వా న‌డుస్తుండంతో బాలీవుడ్ న‌టులు కూడా మంచి క‌థ‌లు వ‌స్తుండ‌టంతో వారు సౌత్ సినిమాల వైపు చూస్తున్నారు. ఆ బాలీవుడ్ న‌టులు కమిట్‌ అయిన సౌత్‌ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్ప‌టీకే ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2’ ద్వారా దక్షిణాది తెరపై సంజ‌య్‌ద‌త్‌ కనిపించారు. కన్నడంలో సంజయ్‌ దత్‌ చేసిన తొలి సినిమా కూడా ఇదే. తాజాగా తమిళ చిత్రం లియోకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు సంజయ్‌ దత్‌. […]

నందమూరి ఫ్యామిలీకి మ‌రో గండం…ఆ హెచ్చ‌రిక‌కు సంకేతం ఏంటి…!

పుట్టెడు శోకంలో ఉన్న వేళ.. నందమూరి బాలకృష్ణకు అనూహ్య పరిణామం ఎదురైంది. అయితే.. ఈ ఘటన చోటు చేసుకున్న స‌మ‌యంలో అదీ బాలయ్య చూస్తుండిపోయారే తప్పించి.. అస్సలు ఏమీ స్పందించకపోవటం ఆశ్చర్యానికి గురి చేసింది. తారకరత్న అకాల మరణంతో ఇప్ప‌టికే తీవ్ర విషాదంలోకి ఉంది నందమూరి కుటుంబం. తారకరత్నకు అంత్యక్రియలకు ముందు ఫిలింఛాంబర్ లో అభిమానుల సందర్శన కోసం ఆయన భౌతికకాయాన్ని ఉంచటం తెలిసిందే. ఇక అక్క‌డ‌కు సిని, రాజ‌కీయా వ‌ర్గాల‌కు చెందిన వారు తార‌క‌ర‌త్నా భౌతిక‌కాయ‌న్నికి […]

అక్కినేని vs భానుమతి మధ్య ఇంత పెద్ద గొడ‌వ జ‌రిగిందా…!

అప్పట్లో భానుమతి పేరు ఎంతో సంచలనమనే చెప్పాలి. మహానటి సావిత్రి, జమున కంటే ముందే మంచి ఇమేజ్‌ను తెచ్చుకున్నారు. స్టార్ హీరోయిన్‌గా అగ్ర హీరోలతో వరుస‌ సినిమాల్లో నటించారు. అయితే ఆమె చేసే సినిమాల్లో రొమాన్స్, లవ్ ట్రాక్ ఉన్న కథల విషయంలో వెనకొడుగు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం వల్లే ఈమె చిత్ర పరిశ్రమంలో కాస్త వెనుకబడ్డారు. భానుమతి హీరోయిన్ కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం ఎన్నో మంచి సినిమాల్లో నటించారు. ఇక […]

ప్లాప్ అవుతుంద‌ని ముందే తెలిసి కూడా బాల‌య్య చేసిన సినిమా ఇదే..!

చిత్ర పరిశ్రమంలో కొత్త హీరోలైన సీనియర్ హీరోలైనా సరే ఓ సినిమా కథ వినేటప్పుడు లేదా షూటింగ్ జరుగుతున్న సమయంలో, సినిమా ఔట్పుట్ చూసినప్పుడు దర్శక నిర్మాతలకు అలాగే హీరోలకు ఇది ఆడుతుందా..? ఆడదా..? అనేది తెలిసిపోతుంది. కానీ ఒక్కొక్కసారి వారి అంచనాలు తలకిందులైన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఆ సినిమా డిజాస్టర్ అవుతుందని తెలిశాక కూడా ఆ సినిమా చేశారంటే అది కచ్చితంగా హీరో మొహమాటం లేదా కంట్మెంట్ అయ్యే ఉంటుంది.   ఇలా […]

తాత ఎన్టీఆర్ – తారకరత్న మరణాలకు ఉన్న ఈ కామ‌న్ లింక్ చూశారా… విధి రాత అంటే ఇదే..!

నందమూరి తారకరత్న 23 రోజుల నుంచి మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తారకరత్న చనిపోయాడనే విషయం తెలియగానే ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల కూడా తీవ్ర దుఃఖానికి గురవుతున్నారు. కోలుకుని, కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం తిరిగి వస్తారనుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ వర్గాల వారు భావించారు.. వారి ప్రార్థనలు ఫలించలేదు.. 39 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తారకరత్న, అలేఖ్య రెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు జన్మించారు.. […]