బబ్లీ బ్యూటీ అనుష్క పేరు చెప్పగానే గుర్తుకొచ్చే సినిమా అరుంధతి. ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ఆల్ టైం బెస్ట్ సినిమాగా అరుంధతికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అనుష్క కెరీర్‌ను మలుపు తిప్పన సినిమా కూడా ఇదే.. అసలు ఈ విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందుగా అనుష్కను కాకుండా మమతా మోహన్ దాస్ ని అనుకున్నారట. ఆమెకు అదృష్టం కలిసి రాకపోవడంతో చేజేతులా ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. అరుంధతి సినిమా […]
Tag: viral news
నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంతమంది దగ్గర వర్క్ చేశాడంటే..!?
నేచురల్ స్టార్ నాని అష్టాచమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న నాని వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లోనే నాచురల్ స్టార్ గా ఎదిగాడు. అలాంటిది ఈ నేచురల్ స్టార్ హీరోగా మారటానికి ముందు టాలీవుడ్ లో ఉన్న చాలా మంది అగ్ర దర్శకులు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ముందుగా నాని లెజెండ్రీ దర్శకులు బాబు గారి దగ్గర శ్రీకాంత్- స్నేహ నటించిన రాధాగోపాలం సినిమాకి అసిస్టెంట్ […]
త్రివిక్రమ్ హీరోయిన్‌కి ఆ మాత్రం ఉండాలి… పూజా కోసం ఏం చేశారో చూడండి…!
టాలీవుడ్ స్టార్ దర్శకడు త్రివిక్రమ్ కు కలిసి వచ్చిన హీరోయిన్లలో సమంత కూడా ఒకరు.. త్రివిక్రమ్ ఈమెతో చేసిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాలుగా నిలిచాయి. ఆ తర్వాత అంతగా నచ్చిన మరో హీరోయిన్ పొడుగు కాళ్ల సుందరి పూజ హెగ్డే.. ఈమెతో కూడా త్రివిక్రమ్ తీసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు వరుసగా మూడోసారి ఆమెను మహేష్ బాబు సినిమా కోసం హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఈ […]
చంద్రముఖి సినిమా మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే..!
గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్- చిరంజీవి కలిసి పలు సినిమాల్లో నటించారు. చిరు- రజనీ సినిమాలను చాలానే రీమేక్ చేశాడు. భాషా సినిమా వరకు ఈ ఇద్దరు ఒకే రేంజ్ స్టార్ స్టేటస్ తో ఉండేవాళ్లు కానీ భాష సినిమా తర్వాత రజనీకాంత్ పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. ప్రధానంగా ఆయనకు తెలుగులో మన స్టార్ హీరోలకు సమానంగా తన రేంజ్‌ను పెంచుకున్నాడు. ఇక ఓవర్సీస్ లో కూడా ఆయన మార్కెట్ ఒకటికి పదింతలు పెరిగింది, ఇక […]
శ్రీదేవి మరణానికి ముందు ఏం జరిగింది.. బోనీ కపూర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!
అప్పటివరకు ఓ వెలుగు వెలిగిన నటీమణులు అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిన ఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అటువంటి ఘటనలో ఇండియన్ స్టార్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి మరణం కూడా ఒకటి.. దుబాయిలో వారి బంధువుల ఓ పెళ్లి ఫంక్షన్‌కు వెళ్లిన ఈమె 2018 ఫిబ్రవరి 24న బాత్రూమ్ టబ్‌లో పడి మరణించింది. కోట్లాదిమంది తన అభిమానులకు, తన కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది.రేపు అతిలోకసుందరి శ్రీదేవి వర్ధంతి సందర్భంగా భర్త […]
నాగార్జునకు ఊహించనంత పెద్ద షాక్ ఇచ్చిన త్రివిక్రమ్.. తబ్బిఉబ్బైపోయాడా…!
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ దర్శకుడు అనే పేరు రాగానే వినపడే పేర్లు దర్శక ధీరుడు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్.. ఈ ముగ్గురు టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే అగ్ర దర్శకులుగా ఉన్నారు. ఈ ముగ్గురు దర్శకులకు ఎంత క్రేజ్ ఉందంటే వారి దగ్గర ఒక కథ ఉంది అని తెలిస్తే నిర్మాతలు అది ఎలా అని కూడా అడగకుండా వారికి పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇప్పుడు టాలీవుడ్ […]
ఆ ఇద్దరు హీరోల దెబ్బతో టాలీవుడ్ మొత్తం బెంబేలెత్తుతోందా….!
మన టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఈ ఇద్దరు హీరోల దెబ్బకి సంక్రాంతి బరి నుంచి మిగిలిన హీరోలు తప్పుకున్నారు. ఈ సంక్రాంతికి పోటీకి దిగిన ఈ సీనియర్ హీరోలు మళ్లీ దసరాకి తమ సినిమాలతో పోటీకి దిగబోతున్నారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ భోళా శంకర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ […]
షూటింగ్‌కు తాగి వచ్చిన డైరెక్టర్… బాలయ్య పట్టుకుని వాయించేశాడా…!
నందమూరి హీరోల గురించి కొన్ని కామెంట్స్ మనం వింటూ ఉంటాం మరి ప్రధానంగా క్రమశిక్షణ అనే మాట వారి దగ్గర నుంచి ఎక్కువగా వినబడుతుంది. వారు చేసే సినిమాలకు షూటింగ్ కి సమయానికి వచ్చి తమ పనిని కచ్చితంగా పూర్తి చేస్తారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి తరం నందమూరి హీరోలు అందరూ కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటారని వారి సినిమాల షూటింగ్ సమయాని కంటే గంట ముందే వస్తారని చెబుతారు. మరి బాలకృష్ణ అయితే […]
ఎన్టీఆర్ సినిమా ఎఫెక్ట్.. ఆ డైరెక్టర్‌తో చీవాట్లు తిన్న జయసుధ…!
తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండ్రి దర్శకులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కళాతపస్వి కే విశ్వనాథ్ గారు గత కొద్ది రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఈ లెజెండ్రీ దర్శకుడు మరణించడం చిత్ర పరిశ్రమకు ఎంతో తీరని లోటు అని చెప్పాలి. విశ్వనాథ్ గారి డైరెక్షన్‌లో ఎన్నో ఆణిముత్యాలు లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి వారి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అయితే తాజాగా ఇప్పుడు ఆయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ […]