ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా రాణించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు వినీత్. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో హీరోగా నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. 1996లో రిలీజ్ అయిన ప్రేమదేశం సినిమాతో యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో.. వినీత్‌కు మార్కెట్ పెరిగింది. ఈ క్రమంలో జెంటిల్మెన్, సరిగమలు, వైఫ్ ఆఫ్ వి.వరప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి లాంటి సినిమాలు […]