వరద బాధితులకు ప్రబాస్ రూ.5 కోట్ల సహాయం.. అసలు నిజం ఏంటంటే..?

గత రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు, అకాల వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలంగా మారినసంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్.. విజయవాడ, ఖమ్మం ప్రజలు మరింతగా సతమతమవుతున్నారు. ఇప్పటికే వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం తో పాటు.. ప్రాణనష్టం కూడా వాటిల్లుతుంది. ఈ క్రమంలో ఈ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఎంతో మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. వారితో పాటు.. పలువురు టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా తమ సహాయాన్ని […]