దివంగత నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `పాండురంగ మహత్యం` సినిమాతో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన విజయ నిర్మల.. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. మరోవైపు డైరెక్టర్గా మారి ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సినీ రంగం పై తనదైన ముద్ర వేసిన […]