‘ విడముయర్చి ‘ ట్విట్టర్ రివ్యూ.. అజిత్ బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా..?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన తాజా మూవీ విడముయ‌ర్చి. కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన ఏ సినిమా.. నేడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాల నడుమ‌ రిలీజ్ అయింది. రిలీజ్‌కు ముందే హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను చూడనున్నామ‌నే ఫీల్ ఆడియ‌న్స్‌లో క‌లిగింది. ఈ మూవీ సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సింది. కానీ.. అనివార్య కారణాలతో సినిమాను పోస్ట్‌పోన్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి […]