తమిళ్‌లో కుబేర ఫ్లాప్ టాక్.. సెకండ్ డే కలెక్షన్స్ చూస్తే షాకే..!

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ నటించిన కుబేర మూవీ భారీ అంచనాలను నడుమ జూన్ 20న గ్రాండ్ గా రిలీజ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున, రష్మిక మందన కీలకపాత్రలో నటించిన ఈ సినిమా.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా ట్రేడ్ వర్గాలకు ఒక సరైన ట్రిట్ దొరికిన‌ట్ల‌య్యింది. సోషల్ […]

మెగా 157.. చిరు పై ఫ్లాష్ బ్యాక్.. వెంకీ రోల్ కూడా..!

టాలీవుడ్ సీనియ‌ర్‌ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ఫుల్ ఆఫ్ కామెడి ఎంటర్టైనర్‌ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మెగా 157 ర‌నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న‌ ఈ సినిమా.. గ‌తంలో సెట్స్ పైకి రాకముందే ఆడియన్స్ లో విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేశాడు అనిల్. అనిల్ సినిమా అంటే ఏ రేంజ్ లో సినిమాను ప్రమోట్ చేస్తాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెట్స్‌ పైకి రాకమందు నుంచి సినిమా రిలీజ్ అయ్యేంతవరకు రకరకాల […]

మరోసారి టాలీవుడ్ డైరెక్టర్‌తో ధ‌నుష్‌.. ఈ సారి మాస్ డైరెక్ట‌ర్‌తో…!

కోలీవుడ్ స్టార్ హీరోగా ధనుష్ ఎలాంటి క్రేజ్, పాపులారిటీతో దూసుకుపోతున్నాడో తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగు సినిమాలతో ఇక్కడ హీరోలకు సైతం ధనుష్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో తెలుగులో ఆయన నటించిన ప్రతి సినిమా అద్భుతంగా వర్కౌట్ అవుతూ మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. అలా.. తాజాగా కుబేరతో అదరగొట్టాడు ధనుష్. ఈ సినిమాలో దేవ పాత్రలో తన నట విశ్వరూపం చూపించాడు. బిచ్చగాడిగా న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే […]

నాగార్జున నాకు దారిచూపించాడంటోన్న చిరంజీవి..?

ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సీనియర్ హీరోలు ఓవైపు హీరోలుగా నటిస్తూ.. మరో పక్క అవకాశం వచ్చినప్పుడు ఇతర హీరోల సినిమాల్లో బలమైన పాత్రలో నటించడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. కానీ.. వెంకటేష్ మాత్రం ఎప్పటినుంచో ఆ దారిని ఎంచుకొని రాణిస్తున్నాడు. ఓ బైపు హీరోగా చేస్తున్నా.. మ‌రోవైపు మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లోనూ మెరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో మంచి సక్సెస్ సైతం అందిపుచ్చుకుంటున్నాడు. కమలహాసన్ కూడా చాలా కాలంగా పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్‌లో నటిస్తున్నాడు. […]

SSMB 29.. మహేష్ బాబు ఎంట్రీ సీక్వెన్స్ పై జక్కన్న ప్లాన్ లీక్..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో.. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడు జక్కన్న. ఈ క్రమంలోనే సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు.కాగా సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం కూడా బయటకు లీక్ కాకుండా జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న.. సినిమాకు సంబంధించిన ఏదో ఒక […]

బాలయ్య అఖండ 2లో స్పెషల్ సాంగ్.. బోయపాటి మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం.. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరగా నాలుగు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. మరోసారి బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తున్నాడు. ఇప్పటికే వీళ్లిద్దరూ కాంబోలో తెర‌కెక్కిన మూడు సినిమాలు ఒకదానిని మించి ఒకటి బ్లాక్ బ‌స్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండడం.. అది కూడా అఖండ […]

” కుబేర ” సెకండ్ డే కలెక్షన్స్.. ఓవర్సీస్ లో ధనుష్ ర్యాంపేజ్.. ఎన్ని కోట్లంటే..?

కోలివుడు స్టార్ హీరో ధనుష్ ఆడియన్స్‌ను మెప్పించేలా కంటెంట్ ఎంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తూ సినిమాలో నటిస్తున్నాడు. అలా.. తాజాగా ధనుష్ నటించిన మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడు గెటప్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో ధనుష్ నట వీశ్వరాపం చూపించి.. ఆడియన్స్‌తో ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే జూన్ 20న తెలుగు, తమిళ్, కన్నడ భాషలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ […]

డైరెక్టర్ పేరు లేకుండా రిలీజ్ అయిన ఏకైక టాలీవుడ్ మూవీ ఏదో తెలుసా..?

ఇండస్ట్రీలో ఓ సినిమా సెట్స్‌పైకి వచ్చిన తర్వాత ఏఓ కారణాలతో దర్శకులు మారుతూ ఉండే సందర్భాలు చాలానే ఉంటాయి. వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ తాజాగా పూర్తయిన హరిహర వీరమల్లు. మొదట కృష్ డైరెక్షన్‌లో ప్రారంభమైన ఈ సినిమా.. తాజాగా జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో ముగిసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. గతంలో తెర‌కెక్కి మంచి సక్సెస్ అందుకున్న డెవిల్ మూవీ సైతం.. నవీన్ మేడారం డైరెక్షన్లో ప్రారంభమైనా.. చివ‌ర‌కు దర్శకుడుగా ప్రొడ్యూస‌ర్ అభిషేక్ నామ పేరు ప్రింట్ అయిన […]

స్టార్ హీరోయిన్‌తో వార్.. కియారా పై సందీప్ వంగా షాకింగ్ పోస్ట్..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. తాజాగా తాను రూపొందించనున్న ప్రభాస్ స్పిరిట్ సినిమా విషయంలో స్టార్ హీరోయిన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా బాలీవుడ్ లో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా శనివారం ఆయన చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్‌గా మారుతుంది. తాను దర్శకత్వం వహించిన మొదటి హిందీ మూవీ కబీర్ సింగ్ రిలీజై ఆరు ఏళ్ళు అయిన […]