ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ ఇంటివాడు అయ్యాడు. హైదరాబాదులో పూజ అనే అమ్మాయితో వెంకీ అట్లూరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో వెంకీ-పూజ మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. అలాగే టాలీవుడ్ కు చెందిన హీరో నితిన్, ఆయన సతీమణి శాలినీ, ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, డైరెక్టర్ వెంకీ కొడుముల వీరి వివాహానికి హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే నితిన్ వెంకీ […]
Tag: Venky Atluri
పూజా హెగ్డే జోరు..ధనుష్‌కు కూడా ఒకే చెప్పేసిందట?!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ధునుష్ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో తన తొలి తెలుగు సినిమా చేసేందుకు ఒకే చెప్పాడీయన. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభించకముందే ధనుష్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఈ చిత్రం విద్యావ్యవస్థ నేపథ్యంలో సాగబోతోందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త వైరల్‌గా […]
`రంగ్ దే` కలెక్షన్స్..నాల్గవ రోజు కూడా దంచికొట్టిన నితిన్!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, వెంకీ అట్లూరి కాంబోలో వచ్చిన తాజా చిత్రం `రంగ్ దే`. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మార్చి 26న అంటే నిన్ననే ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయింది. రొటీన్ కథే అయినప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే అంశాలు మరియు ఎంటర్టైన్మెంట్ బాగానే ఉండటంతో.. బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి మూడు రోజుల్లో రూ. 10.11 […]