వెంకటేష్ హీరోగా , ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఫ్యామిలీ కామెడీ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం నువ్వు నాకు నచ్చావ్. ఇక ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో నటీనటులు తమ పాత్రలలో జీవించేశారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ , సుధా, హేమ, చంద్రమోహన్, ఎమ్మెస్ నారాయణ , బ్రహ్మానందం, సునీల్ అందరూ కూడా తమ టాలెంటును నిరూపించుకున్నారని చెప్పవచ్చు. ఇక ఇందులో ఆర్తి […]
Tag: Venkatesh
వన్ నైట్ …ఇద్దరు స్టార్ వారసులు..త్రిష తలరాతనే మార్చేసిన వీడియో..!?
సినీ ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. మనం అనుకున్న అంచనాలని తలకిందులు చేసేస్తుంది ఈ రంగుల ప్రపంచం. అలాంటి రంగుల ప్రపంచంలో పై పై మెరుగులు చూసి మోసపోయిన హీరోయిన్స్ లో చాలా మందే ఉన్నారు. కానీ ఆ లిస్ట్ టాప్ పోజీషన్ లో ఉంది హీరోయిన్ త్రిష. పేరుకి చెన్నై బ్యూటీనే అయినా..చీర కట్టి బొట్టు పెడితే అచ్చం తెలుగింటి అమ్మాయిలానే కనిపిస్తుంది. కుర్రాళ్లకు ఈ త్రిష అంటే […]
సిగ్గు ని వదిలేస్తున్న స్టార్ హీరోలు.. ఇన్నాళ్ళు గుర్తురాలేదా ఫ్యాన్స్..?
యస్..ఇప్పుడు ఇదే అంశం నెట్టింట మారు మ్రోగిపోతుంది. జనరల్ గా హీరోలు అంటే స్టైల్ మెయిన్ టైన్ చేస్తూ.. ఇస్త్రి చొక్క నలగకుండా..స్పెషల్ సీట్ లో కూర్చోని..తమ టైం వచ్చినప్పుడు స్టేజి పైకి ఎక్కి నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్లిపోతారు. మిగతాదంత ఫ్యాన్స్ చూసుకుంటారు. హీరో గారు..”మీ రుణం నేను తీర్చుకోలేనిది ..మీ అభిమానం వెల కట్టలేనిది”అంటే చాలు కోటి రూపాయలు దొరికినంత హ్యాపీగా ఫీల్ అవుతారు అమాయకపు ఫ్యాన్స్. ఈ తంతూ ఇండస్ట్రీలో కొంత కాలంగా […]
సినిమా హిట్ అయితే నీకు ఆ భయం ఎందుకు అనిల్ రావిపూడి..?
అనిల్ రావిపూడి..ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చామ అన్నది కాదు..హీట్లు కొట్టామా లేదా..అన్నది పాయింట్. ఇప్పుడు ఈ డైలాగ్ నే వాడుతూ అనిల్ ను పొగిడేస్తున్నారు ఆయన అభిమానులు. మనకు తెలిసిందే అనిల్ రావిపూడి డైరెక్టర్ గా చేసిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయం అందుకున్నాయి. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమాను తెరకెక్కించి పాజిటివ్ హిట్ ను అందుకుని డైరెక్టర్ గా టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు అనిల్ […]
ఆ వెబ్ సిరీస్ కోసం వెంకీ కూతురు కూడా వెయిటింగ్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా మాస్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ ఇటీవల కాలంలో అన్నీ మల్టీస్టారర్ మూవీ లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో అత్యధిక మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ మార్కెట్ ను సంపాదించుకున్న హీరోలలో వెంకటేష్ మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా […]
ఆ సినిమా నా రాంగ్ సెలక్షన్.. వెంకటేష్ చేస్తే సూపర్‌హిట్ అన్న చిరంజీవి…!
సినిమా రంగంలో కొందరు హీరోలకు కొన్ని కథలు బాగా సూట్ అవుతాయి. ఇది నిజం కూడా కొందరు హీరోలు యాక్షన్ చేస్తేనే బాగుంటుంది.. మరి కొందరు హీరోలు కామెడీ చేస్తే బాగుంటుంది. యాక్షన్ హీరోలు కామెడీ చేస్తే ప్రేక్షకులకు ఎక్కదు. అలాంటప్పుడు ఎంత మంచి సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఆ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేవు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తాను నటించిన ఓ సినిమా గురించి చేసిన కామెంట్లు ఇంట్రస్టింగ్‌గా మారాయి. […]
F3 నాలుగు రోజుల కలెక్షన్స్: ఇప్పుడు చెప్పిండి రా బొమ్మ హిట్టా..ఫట్టా..?
ఈ రోజుల్లో ఓ సినిమా చూసి నవ్వుకోవడం అంటే పెద్ద గగనమే. పాన్ ఇండియా సినిమాలు అంటూ పెద్ద హీరోలు పాకులాడుతుంటే..చిన్న హీరోలు వచ్చి రాని కామెడీ తో ఏదో నెట్టుకోస్తున్నారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి అందరి జనాలను నవ్వించాలనే ఉద్దేశంతో ఫ్3 సినిమాని తెరకెక్కించారు. ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి కామెడీ పండిచదం అంటే అది మామూలు విషయం కాదు. దానికి ఏంతో పక్క ప్లానింగ్ ఉండాలి. అలా అనిల్ రావిపూడి..సీనియర్ హీరో దగ్గుబాటి […]
అయ్యయ్యో..ఆ విషయంలో అనిల్ బిస్కెట్ అయ్యాడే..?
గత మూడేళ్లు గా ఊరిస్తూ ఊరిస్తూ..ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించడానికి నేడు ధియేటర్స్ లోకి వచ్చింది F3. అనిల్ రావి పూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ అలాగే యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించారు. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా..కామెడీ టాక్ తో ముందుకు వెళ్తుంది. గతంలో అనిల్ తెరకెక్కించిన F2 కి ఇది సీక్వెల్ కావడంతో..ఆ సినిమా బాక్స్ ఆఫిస్ […]
అనిల్ రావిపూడి పై గుర్రుగా ఉన్న ఆ స్టార్ హీరో ఫ్యాన్స్.. ?
టాలీవుడ్ ఇండస్ట్రీ కి పటాస్ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి..కామెడీనే తన అస్త్రంగా మలుచుకుని..ఆ కాన్సెప్ట్ తోనే సినిమాలు తెరకెక్కిస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలని పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో స్టార్ సీనియర్ హీరోలు సైతం ఆయన తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వెంకటేష్ , వరుణ్ తేజ్ లతో కలిసి F2 సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా ఎవ్వరు ఊహించని విధంగా […]