సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు.అయితే ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అంటూ చాలామంది పాపులర్ అవ్వడమే కాకుండా హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సంపాదిస్తున్నారు. అలా చాలా సినిమాలలో నటించిన గుర్తింపు రాకుండా ఒక్క సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో వారే లిరీషా కూడా ఒకరు. లిరిషా అనే పేరు చెప్పగానే వకీల్ సాబ్ సినిమాలో పోలీస్ క్యారెక్టర్లు నటించిన సూపర్ ఉమెన్ గా పేరు […]