అన్న దారిలోనే తమ్ముడు కూడా….

మెగా స్టార్ చిరంజీవి 150 వ సినిమా తమిళ్ సినిమా కత్తి కి రీమేక్ గా వస్తోంది. ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా రకరకాల మలుపులు తిరిగి చివరికి డాలీ చేతికి చిక్కింది. అయితే కాకతాళీయంగా ఈ సినిమా కూడా ఓ తమిళ్ సినిమాకి రీమేక్ అని కన్ఫర్మ్ అయింది. అన్న చిరంజీవి విజయ్ నటించిన కత్తి సినిమాని రీమేక్ చేస్తుండగా తమ్ముడు పవన్ కళ్యాణ్ అజిత్-తమన్నాల ‘వేదాళం’ ను రీమేక్ చేయనున్నాడు.ఈ రెండు తమిళ్ […]