కొత్త కారు కొన్న ఆషు రెడ్డి.. హ్యాపీగా ఉందన్న వేణు స్వామి..!!

కెరియర్ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ మంచి పాపులర్ సంపాదించుకుంది అషు రెడ్డి.. ముఖ్యంగా సమంతకు దగ్గర పోలికలు ఉండడంతో జూనియర్ సమంత గా కూడా గుర్తింపు సంపాదించుకొని మరిన్ని అవకాశాలను అందుకుంది. అలా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో ఏకంగా రెండుసార్లు అవకాశం దక్కించుకొని అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. బుల్లితెర ప్రేక్షకులను కూడా అప్పుడప్పుడు అలరిస్తూ పలు షోలకు వెళుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా నిరంతరం ఎంతో యాక్టివ్ […]