ఇద్దరు బాగా కావాల్సిన వాళ్ళయినా ఆ సూపర్ హిట్ సినిమాలు రిజెక్ట్ చేసిన తారక్.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ తన సినీ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమా కథలను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా తారక్‌ రిజెక్ట్ చేసిన కథలలో హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలో మరో హీరో నటించడం వల్ల వారు స్టార్ హీరోగా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.  అయితే తారక్ ఇప్పటివరకు తన […]