ప్రముఖ నటుడు డైరెక్టర్ వల్లబనేని జనార్ధన్ గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజున అపోలో ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈయన వయసు 63 సంవత్సరాలు. ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు మూడవ కూతురు లలిన్ చౌదరిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఏలూరు దగ్గర పోతునూరులో […]