పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం `వకీల్ సాబ్`. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్, శ్రుతి హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందు విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ అదగొట్టింది. కానీ, బుల్లితెరపై మాత్రం బోల్తాపడటంతో.. పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా ఫస్ట్ టైమ్ ఈ […]