బాలయ్యతో శ్రీ లీలా వన్స్ మోర్.. అన్‌స్టాపబుల్ లో ఈసారి ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాప‌బుల్‌ ఆడియన్స్‌కు మాస్ ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో పై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఎంతోమంది గెస్ట్‌లుగా వ‌చ్చి సంద‌డి చేస్తున్నారు. తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఆడియన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఇక అన్ […]