కరోనా భారిన పడిన కేంద్ర మంత్రి..!?

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ రోజు రోజుకువిజృంభిస్తుంది. కేసులు బాగా ఎక్కువ అవుతున్న తరుణంలో అటు సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు ప‌లువురు సినీ, రాజ‌కీయ రంగ ప్ర‌ముఖులు కూడా ఈ కరోనా మ‌హ‌మ్మారి బారిన‌ ప‌డుతున్నారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రి సంజీవ్ ​బల్యాన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ సంగతిని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్‌లో పర్యటించినప్పడు ఆయనకి కరోనా […]

రజనీకాంత్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు..ప్ర‌క‌టించిన కేంద్ర మంత్రి!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌మిళ హీరో అయిన‌ప్ప‌టికీ.. ఈయ‌న‌కు అన్ని భాష‌ల్లోనూ అభిమానుల్లోనూ అభిమానులు ఉన్నారు. ఒక బస్ కండక్టర్ నుంచి ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి ఎదిగిన రజిని ఎంద‌రికో ఆద‌ర్శం. అటువంటి ర‌జ‌నీకి తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్ర‌క‌టించింది.ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్, తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా వెల్ల‌డిస్తూ.. `భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో […]