Tag Archives: uncle

అలా పిల‌వ‌డం న‌చ్చ‌లేదు.. బాల‌య్య ఫైర్‌..!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన చిత్రం `అఖండ‌`. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ మూవీ రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 2(నిన్న‌) గ్రాండ్ రిలీజ్ అయ్యి.. సూప‌ర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేప‌థ్యంలోనే తొలిరోజు థియేటర్ల వద్ద మాస్ జాతర కనిపించింది. సినిమా తొలిరోజే అదిరిపోయే టాక్‌ సొంతం చేసుకోవడంతో.. అన్ని సెంటర్లలోనూ అఖండ‌ దుమ్మురేపుతోంది. ఇక త‌న‌ సినిమాను అభిమానులతో కలిసి

Read more