న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రం `శ్యామ్ సింగరాయ్`. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం నేడు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల అయింది. 1970లలో కలకత్తాలో ఉన్న దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని రెండు డిఫరెంట్ పాత్రలను […]
Tag: Twitter Talk
పుష్ప సినిమాకు షాక్ ఇస్తున్న ట్విట్టర్ టాక్..!
అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ పుష్ప. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. పుష్ప సినిమా ఎలా ఉంది అనే విషయమై యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సినిమా చూసిన వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. థియేటర్ల వద్ద నుంచి బయటకు వచ్చిన అభిమానులు మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉందని బ్లాక్ బస్టర్ అని మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ […]