కమెడియన్గా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్.. నిర్మాతగా కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే బండ్లన్న.. సమాజంలో జరిగే ప్రతీ విషయంపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బండ్లకు ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది. అయితే ఇలాంటి తరుణంలో బండ్ల గణేష్ సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు, అందుకే ట్విట్టర్ నుంచి […]
Tag: twitter account
ఖుష్బూ ట్విటర్ అకౌంట్ హ్యాక్..?
ఈ స్మార్ట్ ఫోన్ కాలంలో వ్యక్తిగత సమాచారానికి భద్రత కరువయ్యింది. బ్యాంకు అకౌంట్ లను, సోషల్ మీడియా అకౌంట్ లను హ్యాక్ చేస్తూ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ సైబర్ వలలో సామాన్య జనాలే కాకుండా సెలెబ్రెటీలు కూడా చిక్కుంటున్నారు. తాజాగా నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ట్విటర్ అకౌంట్ ను దుండగులు హ్యాక్ చేశారు. హ్యాకర్ ఆమె అకౌంట్ పేరును బ్రియాన్గా మార్చాడు. కవర్ ఫొటో కూడా వేరేది మార్చేశాడు. దీంతో ఆమె చేసిన అన్ని […]