హీరో కార్తీకేయ సరదా తీరిపోయిందట.. ఏ విషయంలోనంటే?

టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ ఫిల్మ్‌తో స్టార్ హీరో అయిపోయాడు కార్తీకేయ గుమ్మకొండ. ఇటీవల హీరో కార్తీకేయ మ్యారేజ్ అయింది. ఇకపోతే కార్తీకేయ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్‌లో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘రాజా విక్రమార్క’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ చిత్ర టైటిల్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాది కాగా, ఇందులో కార్తీకేయ ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఇక టీజర్ విషయానికొస్తే.. ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కార్తీకేయ […]