ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ పేమెంట్ కి మక్కువ చూపుతున్నారు. ఫోన్ పే , గూగుల్ పే వంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో డబ్బు అసలు లేకుండా పోతోంది. డబ్బు పంపించాలన్నా.. తీసుకోవాలన్నా ఎక్కువగా ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ జరుపుతున్నారు. అయితే ఇలా కొన్నిసార్లు జరిపేటప్పుడు ఇంటర్నెట్ సదుపాయం అందకపోవచ్చు. దీంతో పలు సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకమీదట ఆన్లైన్ కష్టాలు నెట్ వర్క్ సమస్యలకు స్వస్తి చెప్పడానికి ఆఫ్లైన్ విధానం […]