ఏపీపై బీజేపీ వ్యూహం ఏంటి? ఇతర రాష్ట్రాలమాదిరిగా ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ ఎందుకు ప్రయత్నించడం లేదు? అసలు ఏపీని బీజేపీ పట్టించుకుంటుందా? లేక వదిలేసినట్టేనా? ఇదీ.. ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే.. తన కు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలను పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రాల్లో విస్తరించ డం ద్వారా బలమైన హిందూ వాదాన్ని పూర్తిగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే గోవా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్(తాజాగా ఓడింది), కర్ణాటక, […]
Tag: tp
వైసీపీకి షాక్ ఇచ్చేలా గేమ్ ఆడిన బాబు…!
టీడీపీ అధినేత చంద్రబాబు వంటి వ్యూహాత్మక నాయకుడు ఉండరని అంటారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడిగా ఆయనకు పేరుంది. ఇప్పుడు కూడా.. అదే తరహాలో చంద్రబాబు వ్యవహ రించారు. గత కొన్ని రోజులుగా.. ఒక కీలక విషయంపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీకి.. పేరు మార్చారు. ఈ సమయంలో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఆయనపేరు మార్చేందుకు వీల్లేదని కూడా స్పష్టం చేసింది. అయితే.. దీనిపై వైసీపీ చిత్రంగా స్పందించింది. […]