ఎ ఇండస్ట్రీలో నైనా సరే మహిళలకు వేధింపులు జరుగుతూ ఉన్నాయని ఎంతోమంది సినీ సెలబ్రెటీర్ సైతం తెలిపారు. తాజాగా హీరోయిన్ హన్సిక కూడా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా తెలియజేసింది. హన్సిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. హన్సిక మొదట బాల నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లోకి మాత్రం దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా […]