చిరుకు ఎదురెళుతోన్న రవితేజ.. మాస్ మహారాజు రిస్క్ చేస్తున్నాడా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మ‌ల్లిడి వశిస్ట డైరెక్షన్లో విశ్వంభ‌ర సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదట సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా.. రామ్ చరణ్ గేమ్ ఛేంజ‌ర్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. చిరంజీవి మేకర్స్‌తో మాట్లాడి ఈ […]

ఈ ఫోటోలో పద్ధతిగా కనిపిస్తున్న అమ్మడు ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ.. గుర్తుపట్టారా..?

ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ముద్దుగుమ్మల చిన్ననాటి ఫొటోస్ నెటింట వైర‌ల్ అవుతూనే ఉంటాయి. అలా తాజాగా ఈ పై ఫోటోలో ఉన్న హీరోయిన్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. అయితే ఈ ఫోటోలో ట్రెడిషనల్‌గా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ. ఈ అమ్మ‌డు అందానికి క్యారాఫ్ అడ్రస్. అమ్మడి సోయగం చూస్తే ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఇంత‌కి పై […]

బాలయ్యతో 17 సినిమాల్లో రొమాన్స్.. భార్యగా నటిస్తూ అన్న అని పిలిచిన్న స్టార్ హీరోయిన్.. !

వెండితెరపై కొంతమంది హీరో, హీరోయిన్లు జంటగా కనిపిస్తే ఆడియన్స్ కు కన్నుల పండగలా ఉంటుంది. ఈ క్రమంలోనే ఒకసారి హిట్ పేయిర్‌గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న స్టార్ హీరో, హీరోయిన్లు చాలా సినిమాల్లో కలిసిన నటిస్తూ తమ ఇమేజ్‌మరింతగా పెంచుకుంటూ ఉంటారు. అలా బాలకృష్ణ తన కెరీర్‌లో ఓ స్టార్ హీరోయిన్ తో ఏకంగా 17 సినిమాల్లో రొమాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వీరిద్దరిది ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ పెయిర్ అన్నే మంచి ఇమేజ్ కూడా దక్కించుకున్నారు. […]

‘ గేమ్ ఛేంజర్ ‘ నుంచి ఫుల్ కిక్ ఇచ్చే అప్డేట్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. కియారా ఆధ్వనీ హీరోయిన్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికి ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. కాంబో సెట్స్ పైకి రాకముందే.. మంచి అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాంగ్స్ పెద్దగా ప్రేక్షకులను మెప్పించ లేకపోయినా.. సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అభిమానులో హైప్‌ను పెంచాయి. […]

ఒకే స్టోరీ తో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్, రవితేజ.. ఇంతకీ కథ ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో ఒకే రకమైన కథతో సినిమాలు తెర‌కెక్కించి రెండు సినిమాలతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కదా ఒకటే అయినా.. స్క్రీన్ ప్లే, డైరెక్షన్లో వైవిద్యత కారణంగా రెండు సినిమాలు మంచి సక్సెస్ అందుకుంటూ ఉంటాయి. అలా తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంలో మహేష్ బాబు, రవితేజ ఇద్దరు నటించిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక ఈ రెండు సినిమాల కథలు ఒకటే అంటూ వార్తలు […]

ముగ్గురు హీరోయిన్లతో రాసిన కథ.. అలాంటి కారణంతో ఓ హీరోయిన్ క్యారెక్టర్ తీసేసిన జక్కన్న..

ఇండస్ట్రీలో చాలా వరకు దర్శక, రచయితలు సినిమాను తరికెక్కించే ముందే హీరోను ఊహించుకుని కథలు రాయడం ప్రారంభిస్తారు. అలా కథ పూర్తి అయిన తర్వాత హీరోకు కథను వినిపించి.. అది వర్కౌట్ అయితే ఓకే. ఒకవేళ వారి కాంబో సెట్ కాకపోతే.. అదే కథతో డైరెక్టర్ మరో హీరోను పెట్టి సినిమా చేయాల్సి ఉంటుంది. అలాంటి క్రమంలో ఆ హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు.. చేర్పులు.. చేయడం సహజం. ఒక్కోసారి హీరో ఇమేజ్ను బట్టి చాలా […]

పవన్ – నమ్రత కాంబోలో ఓ మూవీ మిస్ అయిందని తెలుసా.. అదేంటంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్క‌ర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మాజీ మిస్ ఇండియా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నమ్రత.. బాలీవుడ్ లోనూ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు నటించి ఆకట్టుకుంది. అయితే ఈమె టాలీవుడ్ లో నటించింది అతి తక్కువ సినిమాలైన.. మహేష్ భార్యగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. మొదట మెగాస్టార్ చిరంజీవి స‌ర‌న అంజలి సినిమాలో నటించింది. సినిమా ఊహించిన […]

పవన్ ఫ్యాన్స్ కు బిగ్గెస్ట్ డిసప్పాయింట్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టి బిజీగా గ‌డుపుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్కన రాజకీయాల్లో రాణిస్తూనే.. మరో పక్కన సినిమాల్లోనూ బిజీ అవుతున్నాడు పవన్. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్స్ పెండింగ్ పడడంతో.. ఇటీవల సినిమా సెట్స్‌లోకి అడుగు పెట్టాడు. అలా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. నిధి అగర్వాల్ హీరోయిన్గా.. […]

ఈ మెగాస్టార్ బ్యూటీ.. ఓ స్టార్ హీరోయిన్ తల్లి కూడా.. గెస్ చేస్తే మీరు జీనియస్..

పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా.. ఈమె ఒక్క‌ప‌టి స్టార్ హీరోయిన్.. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రిచ‌య‌మే. ఈమె కూతురు ప్ర‌స్తుతం సౌత్ స్టార్ బ్యూటీగా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ హీరోయిన్‌ తెలుగు, తమిళ్లో ప‌లు సినిమాల‌లో న‌టించి మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. కేవలం తెలుగులో నటించింది ఒక్క సినిమానే అయినా.. ఆసినిమాతో మంచి పాపులారిటి దక్కించుకుంది. అది కూడా ఆమె నటించిన ఆ ఒక్క సినిమా.. మెగాస్టార్ సరసన […]