స్టార్ హీరోయిన్ అనుష్క ఎలాంటి పాత్రలో అయినా నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దిట్ట. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సైతం సత్తా చాటుకుని ఇప్పుడు మరోసారి ఘాటు కంటెంట్‌తో.. భిన్నమైన స్టోరీ తో ప్రేక్షకులు పలకరించేందుకు సిద్ధమవుతుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. సెప్టెంబర్ 5న ఆడియన్స్‌ను పలకరించనుంది. చింతకింద శ్రీనివాసరావు కథ అందించిన ఈ […]
Tag: tollywood
కల్కి 2 రిలీజ్ ఎప్పుడు.. నాగ అశ్విన్ రియాక్షన్ ఇదే..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడి. ఈ సినిమా గతేడాది రిలీజై బాక్సాఫీస్ బ్లాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ దాన్ని అఫీషియల్‌గా వెల్లడించారు. రెండో పార్ట్‌లోని సగభాగం కూడా పూర్తయిపోయిందని.. మిగతా షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామంటూ ఎప్పటికప్పుడు […]
తెలుగు సినిమాలకు రూ.1000 కోట్లు కలెక్షన్ అందుకే.. శివకార్తికేయన్ ఓపెన్ కామెంట్స్..!
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని తాజాగా మదరాసి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమాకు మురగదాస్ దర్శకుడుగా వ్యవహరించారు. ఇక సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న క్రమంలో.. హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. చిరు, మహేష్ లాంటి స్టార్స్ ను డైరెక్ట్ చేసిన మురగదాస్ డైరెక్షన్‌లో నేను సినిమా […]
ఏకంగా 3 సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్.. జనవరి నుంచి షురూ..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తూ బిజీబిజీగా గడుపుతునే.. ఇప్పటికే తన లైనప్‌లో ఉన్న మూడు సినిమాల షూట్లను కంప్లీట్ చేసిన పవన్.. ఇటీవల తాను నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్‌లో సైతం సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఇంటర్వ్యూలోను పాల్గొన్నారు. ఇక ఈ నెల 25న ఓజి సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలతో పాటు..ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా […]
రిలీజ్ కు ముందే రికార్డ్ క్రియేట్ చేసిన మీరాయ్.. IMDbలో నెంబర్ 1గా..
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా తాజాగా మీరాయ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియన్స్‌లో భారీ అంచనాలను నెలకొల్పింది. తాజాగా.. సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మీరాయ్.. మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాలలో మొదటి స్థానాన్ని దక్కించుకుందని.. ఐఎండిబి వెల్లడించింది. ఈ విషయాన్ని మీరాయ్ […]
‘ ఘాటి ‘ లో అనుష్క విశ్వరూపం చూస్తారు.. క్రిష్ జాగర్లమూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన మూవీ ఘాటి. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో జగపతిబాబు, చైతన్య రావు ,విక్రమ్ ప్రభు తదితరులు ముఖ్య పాత్రలో మెరవనున్నారు. సెప్టెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో మేకర్స్ ప్రస్తుతం సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్‌లో ప్రమోషనల్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసిన క్రిష్ అందులో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఆయన మాట్లాడుతూ […]
అనుష్క ‘ ఘాటి ‘ ప్రమోషన్స్ లోనే కాదు.. బయట కూడా కనిపించదట.. కారణం అదే..!
టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్దంన్నర కాలం పాటు ఏలేసిన అనుష్క ఎలాంటి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుందో తెలిసిందే. ఒక స్టార్ హీరో రేంజ్ లో ఇమేజ్ను దక్కించుకున్న ఈ అమ్మడితో.. లేడీ ఓరియంటెడ్ సినిమాలను సైతం మేకర్స్ ఇష్టపడుతూ ఉంటారు. అయితే.. గత కొంతకాలంగా అనుష్క సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎప్పుడు అడపాదడపా సినిమాల్లో మాత్రమే నటిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా క్రిష్ డైరెక్షన్‌లో ఘాటి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. ఇక సినిమా సెప్టెంబర్ 5న […]
ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ అప్డేట్.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా అంటూ..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతూనే సమయం దొరికినప్పుడల్లా సినిమాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సైతం ఒకటి. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. గతంలో పవన్, హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ తెరకెక్కి ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి గబ్బర్ సింగ్ తరహా […]
మన శంకర వరప్రసాద్ గారు.. చిరు, వెంకీ కాంబోలో వచ్చే ఫస్ట్ సీన్ అదే.. మాస్ ఆడియన్స్ కు పండగే..!
మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శంకర్ వరప్రసాద్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెంకటేష్ మరో ప్రధాన పాత్రలో మెరవనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్గా వెల్లడించారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ సినిమా గ్లింన్స్ రిలీజ్ చేశారు టీం. ఇందులో చిరంజీవి కోటు, సూటు వేసుకుని బాస్ […]