హైదరాబాద్‌లో కొద్ది రోజుల క్రితం బయటపడిన డ్రగ్స్ ముఠాకు టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులకు లింక్ ఉందని వార్తలు రావడం పెద్ద కలకలం రేపుతోంది. ఈ కేసును విచారిస్తోన్న పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిసినట్టు తెలుస్తోంది. ఈ కేసును విచారించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం టాలీవుడ్‌లో పలువురికి నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారిలో ముగ్గురు యంగ్ హీరోలు.. ఒక స్టార్ హీరోయిన్, మరో మీడియం రేంజ్ హీరోయిన్, ముగ్గురు నిర్మాతలు, ఇద్దరు డైరెక్టర్లు, […]
Tag: tollywood
ఏపీ పాలిటిక్స్‌లో సినీ యుద్ధం
సౌత్ ఇండియా పాలిటిక్స్‌కు సినిమా వాళ్లకు చాలా అవినాభావ సంబంధం ఉంది. సినిమా పరిశ్రమలో స్టార్లుగా ఉన్నవారు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా సీఎంలు అయ్యారు. తమిళనాడులో ఎమ్జీఆర్, ఏపీలో ఎన్టీఆర్ అగ్రహీరోలుగా ఎదిగి తర్వాత రాజకీయ పార్టీలు పెట్టి ఏకంగా సీఎంలు అయ్యారు. తర్వాత ఎమ్జీఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత సీఎం అయ్యి తమిళనాడును శాసించారు. ఎమ్జీఆర్, ఎన్టీఆర్ తర్వాత హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చినా వీరి రేంజ్‌లో […]
హరీష్ శంకర్ ఆగట్లేదుగా… కొత్త సవాల్
అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా రిలీజ్‌కు ముందు ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిందో రిలీజ్ తర్వాత కూడా అంతే కాంట్రవర్సీలతో ముందుకు వెళుతోంది. ఈ సినిమాకు ఫస్ట్ షోకే మిక్స్ డ్ టాక్ వచ్చింది. సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. సినిమా రొటీన్ కథతో ఉండడంతో తర్వాత ప్రేక్షకులు మొఖం చాటేశారు. సినిమా ముందు మూడు రోజుల తర్వాత తేలిపోయింది. వాస్తవంగా డీజే వసూళ్లు ఇలా ఉంటే డీజే టీం మాత్రం ఫస్ట్ వీక్‌లోనే […]
డీజే సినిమా వసూళ్లపై నాని పంచ్..!
నేచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. నాని అంటేనే కాంట్రవర్సీలకు దూరం. నాని ఏం మాట్లాడినా అది ఎవ్వరిని నొప్పించలేదు. అయితే ఇప్పుడు నాని చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కొందరికి సూటిగానే తగిలాయా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాని తాజా చిత్రం నిన్ను కోరి. నివేద థామస్ నానికి జంటగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారమే థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో నానికి మీడియా ప్రతినిధుల […]
మెగా హీరోతో వినాయక్ సినిమా… టైటిల్ ఇదే
అఖిల్‌తో అధః పాతాళానికి పడిపోయిన స్టార్ డైరెక్టర్ వివి.వినాయక్ ఖైదీ నంబర్ 150 సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సినిమా రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టి వినాయక్ స్టామినా ఏంటో మరోసారి చాటిచెప్పింది. ఖైదీ తర్వాత వినాయక్ ఇప్పటి వరకు తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేయలేదు. ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం వినాయక్ నెక్ట్ సినిమా మరో మెగా హీరోతోనే ఉంటుందని తెలుస్తోంది. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి వరుస హిట్లు […]
`ఎన్టీఆర్ బయోపిక్` ఆలోచన ఎవరిదో తెలుసా..
విశ్వవిఖ్యాత, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెరకెక్కిస్తున్నా అంటూ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రకటించగానే.. అటు సినీ, రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తంచేశాయి. తన తండ్రి బయోపిక్‌లో నటిస్తున్నానని నటసింహం బాలయ్య చెప్పగానే ఎంత ఆశ్చర్యం కలిగిందో.. అంతకంటే రెట్టింపు స్థాయిలో ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ-వర్మ కాంబినేషన్.. అందులోనూ ఎన్టీఆర్ బయోపిక్.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు! అయితే ఈ కాంబినేషన్‌లో సినిమా చేయాలనే ఆలోచన ఎవరిది? అందుకు ఎన్టీఆర్ జీవిత చరిత్రను […]
ఎన్టీఆర్ పాలిటిక్స్‌పై జక్కన్న షాకింగ్ కామెంట్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది మంచి డాన్సర్, మంచి నటుడు.. ఎంతటి డైలాగులైనా అవలీలగా.. అలవోకగా చెప్పేస్తాడు.. ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయడంలో దిట్ట! ఇవే అందరిలోనూ ఉన్న అభిప్రాయాలు! కానీ ఎన్టీఆర్‌ను దగ్గరగా చూసిన, ఎంతో సన్నిహితంగా మెలిగే వ్యక్తుల్లో జక్కన్న రాజమౌళి కూడా ఒకరు. అయితే అందరూ ఎన్టీఆర్‌లో నటుడిని చూస్తే.. జక్కన్న మాత్రం మరో ఎన్టీఆర్‌ను చూశారట. ఎన్టీఆర్‌కు సినిమాల తర్వాత రాజకీయాలే బాగా సెట్ అవుతాయంటూ […]
భారీ ప్లాప్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్..!
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ బాహుబలి 2 దెబ్బతో ఎవ్వరికి అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు. బాహుబలి 2తో ప్రభాస్ జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఇప్పుడు రన్ రాజా రన్ ఫేం సుజీత్ డైరెక్షన్‌లో సాహో సినిమాలో నటిస్తున్నాడు. రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నాలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌తోనే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో తేలిపోయింది. సాహో సినిమాతో ప్రభాస్ బాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తాడు. ఇక ఈ […]
మహేష్ రేంజ్+క్రేజ్ తగ్గడానికి అదే కారణమా..!
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు క్రేజ్ మూడు హ్యాట్రిక్ హిట్ సినిమాలు ఆ తర్వాత శ్రీమంతుడు సినిమాలతో ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీమంతుడు ఏకంగా రూ. 160 కోట్ల గ్రాస్ వసూళ్లతో సౌత్ ఇండియా సినిమా ట్రేడ్ వర్గాలకే పెద్ద షాక్ ఇచ్చింది. ఇక గతంలో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో టాప్ ప్లేస్‌లో కూడా నిలిచాడు. కట్ చేస్తే 2016లో ఈ లిస్టులో 6వ ప్లేస్‌కు పడిపోయిన మహేష్ ఈ యేడాది ఏకంగా 7వ ప్లేస్‌తో సరిపెట్టేసుకున్నాడు. ఈ […]