పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అత్తారింటికి దారేది.. సెప్టెంబర్ 27 2013 లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే సగభాగం లీక్ అయినా కూడా ఈ సినిమా విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించింది అని చెప్పవచ్చు. […]
Tag: tollywood
#NBK107 లో మరో సెన్సేషనల్ స్టార్..కేకపెట్టిస్తున్న ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి లుక్..!!
చాలా సంవత్సరాల తరువాత అఖండ సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. బోయపాటి డైరెక్షన్ బాలయ్య అఘోరగా నటించిన సినిమా అఖండ. మంచి ఆకలి మీద ఉన్న అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టాడు బాలయ్య ఈ సినిమాతో. ఈ మధ్య నే అఖండ సినిమా 100రోజుల ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు టీం. కాగా, ప్రజెంట్ బాలయ్య గోఫీచంద్ మల్లినేని డైరెక్షన్ లో..ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అఖండ లాంటి […]
రూట్ మారుస్తున్న త్రివిక్రమ్..జాగ్రత్త సామీ..దెబ్బైపోగలవు..?
యస్..ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే టాపిక్ జోరుగా వైరల్ అవుతుంది. తన మాటలతో మాయ చేసే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..ఎవరో మాటలు విని తన భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నాడని అభిమానులు బాధపడుతున్నారు. దానికి కారణం ఆయన చేసే పనులే. మనందరికి తెలిసిందే సినీ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ కు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే అందరు టక్కున చెప్పే పేరే “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్”. అబ్బో..వీళ్ల ఫ్రెండ్ షిప్ అలాంటి ఇలాంటిది కాదు.. జాన్ జిగిడి […]
సంచలన పాత్రలో సమంత… ఫ్యాన్స్‌కు ఒక్కటే ఆతృత…!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత స్టార్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే… నాగ చైతన్య తో విడాకులు ప్రకటన చేసినప్పటి నుంచి ఈమె కెరీర్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టి వరుస సినిమాలలో చేసుకుంటూ వెళుతోంది. అయితే నాగచైతన్య తో విడాకులు అనంతరం ఈమె సినీ పరిశ్రమకు దూరం అవుతుందని అందరూ భావించారు. కానీ వరుస ప్రాజెక్టును ఓకే చేసుకుంటూ ప్రతి ఒక్కరికి షాకిచ్చింది. ఇక అంతే కాకుండా తమ స్నేహితులతో […]
‘రాధే శ్యామ్’ రివ్యూ …హిట్టా లేక ఫట్టా ..?
టైటిల్ : రాధేశ్యామ్ బ్యానర్: టీ – సీరిస్, మూవీ క్రియేషన్స్ నటీనటులు: ప్రభాస్ – పూజా హెగ్డే – భాగ్య శ్రీ – సచిన్ కేద్కర్ – కునాల్ రాయ్ కపూర్ – ప్రియదర్శి – మురళీశర్మ తదితరులు సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస మ్యూజిక్: మిథాన్, అమల్ మాలిక్, మనాన్ భరద్వాజ్ నిర్మాతలు: భూషణ్ కుమార్, వంశీ – ప్రమోద్ దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్ సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ రన్ టైం: 138 […]
బాలయ్య పాన్ ఇండియా ప్లాన్స్ మామూలుగా లేవే..!
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ తర్వాత బాలయ్య నటిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్ కూడా ఇటీవలే రిలీజ్ అయ్యింది. హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా టైటిల్ ఫిక్స్ కాకపోయినా వీర సింహారెడ్డి, జై బాలయ్య ఇలా రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అఖండతో బాలయ్యకు జాతీయ స్థాయిలో […]
ఆ హీరో కోసం హద్దులు దాటేస్తున్న కీర్తి..ఫస్ట్ టైం లిప్ లాక్ ..?
జనాలు చూస్తున్నారు అని డైరెక్టర్స్ సినిమాలో బోల్డ్ సీన్స్ పెడుతున్నారో..లేకపోతే అలాంటి సీన్స్ ఉంటేనే సినిమాకి హైప్ వస్తుందని భావిస్తున్నారో తెలియదు కానీ..ప్రజెంట్ మనం చూస్తున్న ప్రతి సినిమాలో రొమాన్స్ ఉండాలసిందే . రొమాన్స్ అంటే అలాంటి ఇలాంటి రొమాన్స్ కాదు..బట్టలు ఉన్నాయా లేవా అని అనిపించేలా బట్టలు వేసుకుని.. మేం ఏం తప్పు చేయట్లేదే అంటూనే తప్పుడు పనులు చేస్తూ..ఫైనల్ గా మాకు ఏం సంబంధం లేదు అంతా డైరెక్టర్ చెప్పిన్నట్లే చేశాం అంటూ చేతులు […]
హాట్ కామెంట్ : చిరంజీవి ముందు పేర్ని నానిగాడు ఎంత ?
ఏపీ సీఎం వైఎస్ జగన్తో టాలీవుడ్ ఫిల్మ్ చిరంజీవి అధ్యక్షన సినీ ప్రముఖుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు.ఈ సమావేశం తరువాత సానుకూల ఫలితం వస్తుందని సినీ ప్రముఖులుకు సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో చిరంజీవి ప్రధాన పాత్ర పోషించారు చిరంజీవి తన స్థాయిని తగ్గించుకుని సమస్య పరిష్కరానికి జగన్తో మాట్లాడారు. ఈ విషయంలో చిరంజీవి ఎంత తగ్గి […]
ఆలీకి రాజ్యసభ వార్తల వెనక అసలు స్టోరీ ఇదే…!
ఏపీలో త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మొత్తం 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే నాలుగు పేర్లుఖరారు అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే ప్రముఖ సినీ నటుడు ఆలీకి రాజ్యసభ ఇస్తారన్న ఓ ప్రచారం అయితే బయటకు వచ్చింది. జగన్ ఆలీకి నిజంగానే చోటు ఇస్తారా ? అసలు ఇప్పుడు ఈ వార్తలకు చోటు ఎందుకు అన్నది ఎవ్వరికి అంతు పట్టడం లేదు. గతంలో సినిమా వాళ్లను రాజ్యసభకు పంపడం అనేది టీడీపీ నుంచే ప్రారంభమైంది. […]