రిలీజ్‌కు ముందు నుంచే రాధేశ్యామ్ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ కాకపోవచ్చన్న సందేహాలు ఎక్కువుగా ఉన్నాయి. తీరా రిలీజ్ అయ్యాక ఆ అంచనాలే నిజం అయ్యాయి. రాధేశ్యామ్‌కు తొలి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇక ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికే డిజాస్టర్ అని ఫిక్స్ అయ్యారు. ఫస్ట్ వీక్ వసూళ్లు ముగిసే సరికి ఘోరమైన టాక్ వచ్చేసింది. ఇదో లవ్ స్టోరీ కావడంతో పాటు ప్రభాస్ ఇమేజ్‌కు తగినట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం సినిమాకు మైనస్ అయ్యింది. […]
Tag: tollywood
బ్యాక్ చూపిస్తూ తెగ కష్టపడుతున్న ఈ హాట్ బ్యూటీని గుర్తుపట్టారా..?
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?..ఈ ఫోటోలో ముందు భాగం కనిపించకుండా బ్యాక్ మొత్తం చూపిస్తూ..బాడీ ని ఓ షేప్ లో పెట్టడానికి తెగ ట్రై చేస్తున్న ఈ అమ్మడు మనకు బాగా తెలిసిన హీరోయిన్ నే. బడా బడా స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎక్స్ పోజింగ్ అంటే ముందుంటుంది. నటన పరంగా కూడా టూ గుడ్ యాక్టింగ్. చూపులతోనే సెగలు పుట్టించే అందం ఆమె సొంతం..బాలీవుడ్ లో అందరూ […]
ఆ యాంకర్ కి నోరు ఎక్కువ.. ఎన్టీఆర్ ఊహించని కామెంట్స్..!!
యాంకర్ సుమ..ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. గత కొన్ని ఏళ్లుగా బుల్లితెర పై తనదైన స్టైల్ లో యాంకరింగ్ లు చేస్తూ..జనాలను కడుపుబ్బ నవిస్తూ..ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. నాకు లేరు పోటి నాతో నాకే పోటీ..అన్న రీతిలో ఓ వైపు బుల్లితెర పై షో లకు యాంకరింగ్ చేస్తూనే ..మరో వైపు స్టార్ హీరోల సినిమాలకు ఆడియో ఫంక్షన్లని హోస్ట్ చేస్తుంది. సినిమా ఎవ్వరిదైనా యాంకరింగ్ అంటే సుమ గుర్తురావాల్సిందే.. సుమ కి చాలా మంది ఫ్యాన్స్ […]
పవన్ సినిమాలో కృతి హీరోయినే..కానీ, షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన డైరెక్టర్ ..?
కృతి శెట్టి..అదృష్టానికి కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే ఇదే మాట నిజం అంటున్నారు. అమ్మడు లక్ అలా తన వెంట పెట్టుకుని ఉంది. అమ్మడు నటించే సినిమాలో హిట్ అవుతున్నాయో..లేక ఆమె నటిస్తేనే సినిమాలు హిట్ అవుతున్నాయో తెలియడం లేదు కానీ..కృతి శెట్టి నటించిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. అంతేకాదు ఆ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని..నిర్మాతలకు లాభలు తెచ్చిపెడుతుంది. ఇప్పటి వరకు ఆమె నటించిన మూడు సినిమాలు చూస్తే […]
గ్లోబ్ అంతా దెక్కించేస్తా.. పిచ్చెక్కిస్తున్న మహేష్ పాట..తమన్ ఇరగదీసాడుగా..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు..ఏం చేసినా వేరే లెవల్ లో ఉంటాది. అందరిలా ఆయన చేయడు..ఆయన కంటూ ఓ సపరెటు టైమింగ్ ఉంటాది. మిగతా హీరొలు పాన్ ఇండియా మూవీలంటూ ఎగబడిపోతుంటే.. ఈ హీరో మాత్రం తెలుగు సినిమాల వైపే మగ్గు చూపుతున్నారు. ప్రజెంట్ మహేష్ బాబు..డైరెక్టర్ పరశూరామ్ డైరెక్షన్ లో “సర్కారు వారి పాట ” అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో మొదలైన ఈ మూవీ షూటింగ్ అనేక కారణాల చేత […]
RRR Event: రాజమౌళి కౌంటర్ ఆ పెద్దాయనకేనా..భళే బుక్ చేశాడే..?
ఇప్పుడు ఎక్కడ చూసిన RRR సినిమా గురించే చర్చలు, మాటలు వినిపిస్తున్నాయి. బాహుబలి లాంటి సినిమా ను తెరకెక్కించిన ఈ దర్శక ధీరుడు చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ప్రాజెక్ట్ “రణం రౌద్రం రుధిరం”. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ తారక్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య పాత్రల్లో ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన లుక్స్ ,పోస్టర్స్, పాటలు,టీజర్,ట్రైలర్..అన్ని అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. […]
‘ఆర్ఆర్ఆర్-2’ కూడా ఉంది..ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసిన జక్కన్న..!!
దాదాపు నాలుగేళ్లు పగలు రాత్రి తేడా తెలియకుండా..ఎందరో టెక్నీషియన్స్ తో..ఎన్నో కోట్లు ఖర్చు చేసి..ప్రతి సెకండ్ కష్ట్పడుతూ..కరోనాని సైతం లెక్క చేయకుండా..విదేశాలల్లో షూటింగ్ చేసి రాజమౌళి తెరకెక్కించిన చిత్రం RRR. మరి కొన్ని రోజులో ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మన ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ గా కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర్ లో జరిగింది. కార్యక్రమానికి చిఫ్ గెస్ట్ గా హాజరైన బసవరాజ్ బొమ్మై.. రాజమౌళి కి..RRR […]
పెన్ని సాంగ్ లో మహేష్ బాబు సర్ప్రైజ్ అదుర్స్..సర్కారు వారి పాట లో సితార..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు..ఎప్పటికప్పుడు అభిమానులకు సర్ప్రైజ్ ఒస్తూ ఖుషీ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చి అభిమానులను ఉత్సాహ పరిచారు. మహేష్ బాబు డైనమిక్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ” సర్కారు వారి పాట” అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు. మహేష్ అభిమానులకు నచ్చేలా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్న పరశురామ్..ప్రతి విషయంలోను ఎంతో జాగ్రత్తలు తీసుకుని ఈ […]
టాలీవుడ్ స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతున్న కోలీవుడ్ హీరోయిన్…!
వెరీ ఇంట్రస్టింగ్ న్యూస్.. ఓ హీరో, హీరోయిన్ రియల్ దంపతులు అవుతున్నారు. ఆ హీరో తెలుగు వాడే… మన టాలీవుడ్ హీరోయే.. అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న కోలీవుడ్ హీరోయిన్. ఎక్కడ చిగురించిందో కాని మూడేళ్ల నుంచే వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు.. ఎట్టకేలకు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. కన్నడ అమ్మాయి సంజన గల్రానీ.. మనకు బాగా తెలిసిన పేరు సంజన. గత యేడాది డ్రగ్స్ కేసుల్లో […]