బిగ్ రిస్క్ చేస్తున్న రవితేజ..ఇక అంతా భారం దేవుడి పైనే..!?

మాస్ మహారాజ రవితేజకు గత కొంతకాలంగా మంచి హిట్ సినిమాలు అయితే రాలేదు. ఇటీవ‌ల‌ తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో రవితేజ ఫ్లాప్ హీరోల లిస్టులోకి చేరారు. గ‌తేడాదివచ్చిన `క్రాక్` సినిమాతో రవితేజ మళ్లీ మంచి రేస్ లోకి వచ్చారు. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో కొన్ని సినిమాలు లైన్ లో పెట్టాడు. అయితే ప్రస్తుతానికి మాత్రం చాలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. `ధమాకా` సినిమా కంప్లీట్ అవుతుంది. ఇకపోతే `టైగర్ నాగేశ్వరరావు` […]

‘ ది ఘోస్ట్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్ లెక్క‌లు ఇవే… నాగార్జున టార్గెట్ ఎన్ని కోట్లంటే…!

అక్కినేని మన్మధుడు కింగ్ నాగార్జున సోలో హీరోగా సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. అయితే లేటెస్ట్ సినిమా ”ది ఘోస్ట్” తో కచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ కొడతానని నాగార్జున ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఇక ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ఇకపోతే క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో నాగార్జున నటించిన హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ `ది ఘోస్ట్`. ఇప్పటికే టీజర్ విడుదలై ట్రైలర్ […]

అదేంటి బాల‌య్య‌కు లేని అవ‌స‌రం చిరుకే ఎందుకు…. తేడా కొడుతోందిగా…!

టాలీవుడ్ ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు ఏలి, మెగాస్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటుడు చిరంజీవి. అయితే పదేళ్లపాటు సుదీర్ఘ విరామం తర్వాత ఈయన సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. అయితే తమిళ బ్లాక్ బాస్టర్ హిట్ ఫిలిమ్` కత్తిని` ఎంచుకుని తెలుగులో `ఖైదీ నెంబర్ 150 గా` రీమేక్ చేసి ప్రేక్షకులు ముందుకు రీఎంట్రీ ఫిల్మ్ గా విడుదలైంది. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద […]

ఆ అమ్మాయితో ప్రేమాయ‌ణం… అల్ల‌రి న‌రేష్‌ను అంత బాధ పెట్టిందా…!

టాలీవుడ్ లో ఉన్న హీరోలు అందరిలో తాను ప్రత్యేక హీరోగా అల్లరి నరేష్ నిరూపించుకున్నాడు. టాలీవుడ్ లో హీరోలందరూ యాక్షన్ డ్రామా సినిమాలు చేస్తుంటే అల్లరి నరేష్ మాత్రం కడుపుబ్బ నవ్వించే సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అల్లరి నరేష్ త‌న కెరీర్లో 50 సినిమాలుకు పైగా తెలుగులో నటించాడు. అల్లరి నరేష్ తండ్రి ప్రముఖ దర్శకుడు దివంగత ఈటీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తీసే ప్రతీ […]

అభిమానులకు గుడ్ న్యూస్ .. మరో మెట్టు ఎక్కిన నాని..త్వరలోనే కొత్త మెంబర్..!?

సినీ స్టార్స్ అందరూ ఈ మధ్య వరుస పెట్టి గుడ్ న్యూస్ చెబుతున్నారు . సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా తీపి కబుర్లు వింటున్నాం. స్టార్ హీరో హీరోయిన్స్ తమ ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు కాబోతున్నామంటూ అఫీషియల్ గా చెప్పిన జంటలను మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఆ లిస్ట్ లోకే యాడ్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది.. నాచురల్ స్టార్ నాని. మనకు తెలిసిందే నాచురల్ స్టార్ నాని కి ఇండస్ట్రీలో ఉండే […]

మిస్ ఇండియా లో లేనిది..అనుష్క లో ఉన్నది ఇదే.. అబ్బబ్బా ఏం చెప్పారు పూరి గారు..!?

సినీ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ అనే పేరుకు కొత్త పరిచయాల అవసరం లేదు. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన పూరి జగన్నాథ్.. ఎంతో మంది హీరోయిన్స్ ని సినీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ లిస్టులో ఒకరే అనుష్క . సూపర్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన అనుష్క . ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది . అంతేకాదు ఆ సినిమాలో మొదటి హీరోయిన్ […]

వామ్మో..అక్కడ స్మూత్ గా రావడానికి ..50,000 ఖర్చు చేసి క్రీమ్ కొన్న టబు..!?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అన్నాక అందంగా కనిపించడం చాలా ముఖ్యం. గ్లామర్స్ పాత్రల కోసం హీరోయిన్స్ అందంగా కనిపించడానికి.. బ్యూటీ పార్లర్ కి వెళ్తుంటారు. రకరకాల క్రీములు వాడుతూ తమ అందాన్ని ఇంకా పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు .యంగ్ బ్యూటీస్ ఇలా వాడితే ఓకే పర్లేదు అని సర్ది చెప్పుకోవచ్చు.. కానీ ముదురు ముద్దుగుమ్మలు కూడా అందం కోసం కష్టపడుతున్నారు క్రీములు రాస్తున్నారు అని తెలిసి జనాలు షాక్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ సీనియర్ […]

ఆ హీరోయిన్ అంటే చిరంజీవికి ఎంతో ఇష్టమట..

టాలీవుడ్ మెగాస్టార్ ఎవరంటే గుర్తొచ్చేది చిరంజీవి.. ఇండస్ట్రీలో ఆయన ఎంతో మందికి స్ఫూర్తి..సినిమాల్లో అవకాశం కోసం ఎదురుచూసిన రోజు నుంచి ఒక సినిమాల్లో ఏ ఆర్టిస్ట్ అయితే బాగుంటారో శాసించే స్థాయికి ఎదిగారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. తన టాలెంట్ తో తెలుగు ఇండస్ట్రీలో ఏకచత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. కెరీర్ మొదట్లో ఎంతో కష్టపడ్డ ఆయన తన సినిమాలో ఆ హీరోయిన్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలకు చెప్పే స్థాయికి చిరంజీవి ఎదిగారు.. అలాంటి […]

మెగా ఇంట పెళ్లి భాజా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి పెళ్లి కుదిరిపోయిందోచ్..!?

ఏంటో సినీ ఇండస్ట్రీలో.. వరుసగా స్టార్ హీరోస్, హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్లో ఉన్న స్టార్ హీరోస్ హీరోయిన్స్ అందరూ కూడా తమ ప్రేమించిన అమ్మాయిలను అబ్బాయిలను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతూ ..ఎంత త్వరగా పెళ్లి చేసుకున్నాడో.. అంతే త్వరగా గుడ్ న్యూస్ చెబుతూ త్వరలోనే పాపనో బాబునో ఎత్తుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు. దీంతో వాళ్ళ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా […]