బ్లాక్ సారీలో మ‌తిపోగొడుతున్న ర‌ష్మి..ఫొటోలు వైర‌ల్‌!

ర‌ష్మి గౌత‌మ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది రష్మి. కానీ, ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ షోలో యాంక‌ర్‌గా కొన‌సాగుతూనే అడ‌పాత‌డ‌పా సినిమాల్లోనూ కూడా న‌టిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉండే ర‌ష్మి.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌నకు సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా […]

`మహాసముద్రం` న్యూ అప్డేట్‌..అదిరిన అదితిరావు ఫ‌స్ట్ లుక్!

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎస్ 100 ఫేమ్ అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `మ‌హాస‌ముద్రం`. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 19న విడుద‌ల‌ కానుంది. అయితే తాజాగా అదితిరావు హైదరి ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో ‘మహా’ అనే రోల్‌లో అదితిరావు హైదరి కనిపించనుందని పేర్కొంటూ ఫ‌స్ట్ లుక్ పోస్ట్ […]

ఒడిశాలో `వకీల్‌సాబ్`కు ఊహించ‌ని దెబ్బ‌..థియేటర్స్ క్లోజ్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`, ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్‌,అంజలి,అనన్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన అన్న చోట్లు పాజిటివ్ టాక్ దూసుకుపోతున్న ఈ చిత్రానికి తాజాగా ఒడిశాలో ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర […]

`రంగ్ దే` క్లోజింగ్ కలెక్షన్స్..నితిన్‌కు షాక్ త‌ప్ప‌లేదుగా!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మార్చి 26న విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. కానీ, క‌లెక్ష‌న్స్ విష‌యంలో మాత్రం నితిన్‌తో పాటు చిత్ర యూనిట్‌కు షాక్ త‌గిలింది. మొద‌టి నాలుగు రోజులు మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. ఆ త‌ర్వాత పూర్తిగా […]

థ్రిల్లింగ్‌గా ర‌వితేజ `ఖిలాడీ` టీజ‌ర్!

`క్రాక్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత మాస్ మ‌హారాజా రావితేజ న‌టిస్తున్న చిత్రం `ఖిలాడీ`. రమేష్ వర్మ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌వితేజ ద్విపాత్రాభినయం చేస్తుండ‌గా.. యాక్షన్ కింగ్ అర్జున్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. అలాగే ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఎలాంటి డైలాగ్స్ లేకుండా జస్ట్ విజువల్స్ మరియు […]

అమెజాన్ ప్రైమ్‌లో `వ‌కీల్ సాబ్‌`.. విడుద‌ల ఎప్పుడంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపు మూడేళ్ల త‌ర్వాత న‌టించిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్ ద‌క్కించుకుంది. ‌ ఆడియెన్స్‌కు నచ్చేలా, ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చేలా ఉన్న ఈ చిత్రం క‌లెక్ష‌న్స్ ప‌రంగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రం […]

‘అరణ్య’ క్లోజింగ్ కలెక్షన్స్..ఎన్ని కోట్లు న‌ష్ట‌మంటే?

రానా ద‌గ్గుబాటి, ప్రభు సాల్మన్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `అర‌ణ్య‌`. ఏరోస్‌ ఇంటర్నేషనల్ బ్యాన‌ర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, పులకిత్‌ సామ్రాట్‌, జోయా హుస్సేన్‌, రఘుబాబు తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అడ‌వి, ఏడుగులు నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. భారీ అంచ‌నాల న‌డుము మార్చి 26న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఫస్ట్ వీకెండ్‌లోనే ఈ చిత్రం ఫ్లాప్ అని తేలిపోగా.. దారుణంగా క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. తెలుగు రాష్ట్రాలతో […]

రెజీనాకు `బాహుబ‌లి` నిర్మాత‌లు బంప‌ర్ ఆఫ‌ర్‌?

`శివ మనసులో శృతి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ రెజీనా కాసాండ్రా.. రొటీన్ లవ్ స్టోరీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స‌ర‌స‌న‌ పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో నటించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ చిత్రాల్లోనూ ఈ బ్యూటీ న‌టించింది. అయితే ప్ర‌స్తుతం మాత్రం ఈమె కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. […]

ర‌ష్మిక‌కు అనుకోని దెబ్బ‌‌..తీవ్ర నిరాశ‌లో ల‌క్కీ బ్యూటీ?

ర‌ష్మిక మంద‌న్నా.. ప‌రిచ‌యాలు అవస‌రం లేని పేరు. `ఛ‌లో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. చాలా త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మ‌రోవైపు క‌న్న‌డ‌లోనూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఈ ల‌క్కీ బ్యూటీ మారిపోయింది. ఇక త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న ర‌ష్మిక‌కు.. తమిళంలో మాత్రం అనుకోని దెబ్బ త‌గిలింది. ఇటీవ‌ల కార్తి హీరోగా తెర‌కెక్కిన `సుల్తాన్‌` సినిమాతో త‌మిళ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది ర‌ష్మిక‌. భాగ్యరాజా ఖన్నన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ […]