టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తాజా చిత్రం `గల్లీ రౌడీ`. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేహా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ బ్యానర్లపై కోనా వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, బాబీ సింహా, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ […]
Tag: tollywood news
నాని సినిమా కోసం రూ.6.5 కోట్లతో కోల్‌కతా సెట్?!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `శ్యామ్ సింగరాయ్` ఒకటి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లోనే కోల్‌కతాని తలపించే భారీ సెట్‌ని రూపొందించారు. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్లతో తీర్చిదిద్దిన ఈ సెట్ సినిమాకే ప్రత్యేక […]
అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన అనసూయ!
అనసూయ భరద్వాజ్... ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరుస్తుంటుంది. ఇక ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రాల్లో `థాంక్యూ బ్రదర్` ఒకటి. ఈ సినిమాతో రమేశ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. ఇందులో అశ్విన్ విరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈసినిమాను జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంలో మాగుంట శరత్ చంద్రారెడ్డితో కలిసి తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై […]
బాబాయ్ తర్వాత అబ్బాయే అంటున్న బోయపాటి?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలోద్వారక క్రియేషన్స్ పతాకంపై యంగ్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. ఈ చిత్రాన్ని మే28న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ఇప్పటికే అక్కినేని అఖిల్, రామ్, అల్లు […]
కోలీవుడ్ స్టార్ హీరోతో ఎన్టీఆర్ మల్టీస్టారర్..ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే?
ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువై పోతున్నాయి. అభిమానులు, ప్రేక్షకులు కూడా డబుల్ డోస్ మజాని ఇచ్చే మల్టీస్టారర్ సినిమాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. దాంతో స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి `ఆర్ఆర్ఆర్` అనే మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు వచ్చిన బిగ్గెస్ట్ మల్టీ […]
వాయిదా పడ్డా బాలయ్యతో పోటీ తప్పదంటున్న స్టార్ హీరో?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే28న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్టు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక బాలయ్యకు పోటీగా అదే రోజు తాను నటిస్తున్న `ఖిలాడి` చిత్రాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నట్టు మాస్ మహారాజా రవితేజ ప్రకటించాడు. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంల్ మీనాక్షి చౌదరి, […]
నాగార్జున ’వైల్డ్ డాగ్’ క్లోజింగ్ కలెక్షన్స్..ఎన్ని కోట్లు నష్టమంటే?
కింగ్ నాగార్జున ఇటీవల `వైల్డ్ డాగ్` చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అహిషోర్ సోలొమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, ఆలి రేజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుము ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఘోరంగా డిజాస్టర్ అయింది. మౌత్ టాక్ బాగున్నప్పటికీ.. కలెక్షన్స్ మాత్రం […]
అల్లుడికి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు..వీడియో వైరల్!
సినీ నటుడు, జనసేన పార్టీ నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల తన ముద్దుల కూతురు నిహారిక కొణిదెలను గుంటూరు మాజీ ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నగడ్డకు ఇచ్చి వివాహం చేసిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో నిహారిక, చైతన్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇదిలా ఉంటే.. తాజాగా అల్లుడు చైతన్యకు నాగబాబు సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఈ గిఫ్ట్‌ను ఉగాది సందర్భంగా ఇవ్వాల్సి వుందని, కానీ కాస్తంత ఆలస్యం అయిందని […]
టాలీవుడ్‌లో కరోనా బీభత్సం..మరో స్టార్ డైరెక్టర్‌కు పాజిటివ్!?
ప్రాణాంతక వైరస్ అయిన కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. అనిల్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం అనిల్ వెంకటేష్, వరుణ్ […]