అక్కినేని సీనియర్ హీరో నాగార్జున.. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఇంకా యంగ్ లుక్ తో కుర్రాళకు గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తన 63వ పుట్టినరోజు జరుపుకున్న నాగార్జునకు ఫ్యాన్స్ భారీ లెవెల్ లో సెలబ్రేషన్స్ చేశారు. అంతే కాదు నాగార్జున బర్త్డే పురస్కరించుకుంటూ మాస్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జునకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. […]