కీర్తి సురేష్ ప్రేమ, పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా.. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌ను కొద్దిరోజుల క్రితం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు పెళ్లి వేడుక గ్రాండ్ లెవెల్లో జరిగింది. ఇక‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీర్తి తన ప్రేమ, పెళ్లి విశేషాలను అభిమానులతో పంచుకుంది. 12వ తరగతి చదువుతున్నప్పుడే ఆంటోనీతో తాను ప్రేమలో పడినట్లు వెల్లడించింది. 15 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని చెప్పిన కీర్తి.. నా పెళ్లి ఇప్పటికీ ఓ క‌లలా ఉందంటూ వెల్లడించింది. హృదయం […]

దుబాయ్ బిజినెస్ మ్యాన్ తో మహానటి మ్యారేజ్.. కట్నం ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా ఓ పోజిషన్ వచ్చిందంటే చాలు.. మీడియాతో పాటు సాధారణ ప్రజల కన్ను కూడా వారిపైనే ఉంటుంది. వారి ప్రైవేట్ విషయాలు, వారి లగ్జరీ లైఫ్, వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. వారి పైన ఫోకస్ చేస్తారు. అలా తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన వారిలో టాలీవుడ్ మహానటి.. కీర్తి సురేష్ కూడా ఒకటి. ఆమె పెళ్లి వార్త నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయిన […]